tamannaah latest pics viral
Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా ఎఫ్ 3 సక్సెస్ తో ఫుల్ జోష్లో ఉంది. ఆకట్టుకునే అందం, నటన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో హ్యాప్పీడేస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోలందిరితో నటించి మెప్పించింది. తెలుగులో బాహుబలి, 100% లవ్, బెంగాల్ టైగర్, రచ్చ, ఎఫ్ 2&3 వంటి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జైలవకుశ, అల్లుడు శీను, గనీ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో ఆకట్టుకుంది.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ పాలమీగడలాంటి అందాలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. వరుస ఫొటో షూట్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తన ఫిట్ నెస్ తో మతిపోగొడతోంది. ఫిట్ నెస్ సెంటర్ వద్ద స్కిన్ ఫిట్ డ్రెస్ లలో పిచ్చెక్కిస్తోంది. ఆ మధ్య మాల్దీవ్స్ వెకేషన్ లో బికినీలో థైస్ అందాలను చూపించి చెమటలు పట్టించింది.
tamannaah latest pics viral
ప్రస్తుతం ఈ బ్యూటీ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శారీలో ఎద, నడుము అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో మెగస్టార్ చిరంజీవి భోళా శంకర్, గుర్తుందా శీతాకాలం, హిందీలో బబ్లీ బౌన్సర్ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. హిందీలో మరో రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
This website uses cookies.