
Tamannaah shared her latest photos in Twitter
Tamannaah : మిల్కీ బ్యూటి తమన్నా భాటియా ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా వైడ్ తన పాపులారిటీని ఇంకా పెంచేసుకున్న మిల్కీ బ్యూటీ.. ఇటీవల కాలంలో ‘సీటీమార్, మాస్ట్రో’ చిత్రాల్లో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.తమన్నా భాటియా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ భామ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో తమన్నా చాలా అందంగా కనబడటమే కాదు… అందాలన్నీ ఆరబోసి కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.
Tamannaah shared her latest photos in Twitter
ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోల్లో తమన్నా రెండ్ కలర్ టాప్, బ్లూ కలర్ స్కర్ట్‌లో ఉంది. ఎద అందాలు ఆరబోయడంతో పాటు తొడ చూపుతూ.. నడుము పై చేయి వేసి, నిలబడి, అలా వంగి చూస్తున్నట్లు రకరకాల ఫోజులిచ్చి నెటిజన్ల మతి పోగొడుతోంది. ఈ భామ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎద అందాలు బయటపెట్టి మెడకు తగు ఆభరణం ధరించి తమన్నా చూపులతోనే మత్తెక్కిస్తోంది. ఈ భామ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత మరోసారి చిరు సరసన నటించే అవకాశం దక్కించుకుంది. మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా నటిస్తోంది. ఈ ఫిల్మ్ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’ రీమేక్.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.