Home » Entertainment » Tamannaah Wants To Act With Saif Ali Khan
Entertainment

Tamannaah : పెళ్లై పిల్ల‌లున్న హీరోతో ఏంది త‌మ‌న్నా… రోజురోజుకి ఇంత దిగ‌జారుతుంది ఎందుకు?

Authored By
Sam C
The Telugu News | Published on: September 21, 2022, 5:30 pm
Advertisement

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మన్నా క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న లేలేత అందాల‌తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించిన ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు మంచి సినిమాలే చేసింది. కాని ఇటీవ‌ల ఆమె న‌టించిన చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొడుతుండ‌డంతో మంచి హిట్ కోసం ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తుంది. ఇక తమన్నా భాటియా నటించిన కొత్త చిత్రం బబ్లి బౌన్సర్ ఈనెల 25వ తేదీన ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా ఒక లేడీ బౌన్సర్ గా కనిపించబోతోంది.

Advertisement

Tamannaah : ఏంద‌మ్మ‌డు ఇలా..

ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ అందుకోగా మూవీపై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా తమన్నా చాలా బిజీగా మారిపోయింది. ఇండస్ట్రీలో అగ్రతారలుగా కొనసాగుతున్నటువంటి తమన్న.. రీసెంట్ గా ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మీరు న‌టించిన హీరోల‌లో ఏ హీరోతో మ‌ళ్లీ న‌టించాల‌ని అనుకుంటున్నారు అని ప్ర‌శ్నించ‌గా, దానికి స‌మాధానం ఇచ్చిన త‌మ‌న్నా సైఫ్ అలీఖాన్ పేరు చెప్పింది. చాలా మంది బిగ్ స్టార్స్, ప‌వ‌ర్ ఫుల్ హీరోస్ తో న‌టించిన త‌మ‌న్నా పోయి పోయి ఫేడ్ అవుట్ అయిన హీరో, అదీ కూడా పెళ్లై పిల్ల‌లు ఉన్న హీరోతో న‌టించాల‌ని అనుకుంటుందా అని కొంద‌రు మండిప‌డుతున్నారు.

Tamannaah wants to act with saif ali khan

Advertisement

టాలీవుడ్ లో అమ్మడు “ఊ” అంటే అవకాశాలు ఇచ్చేవారు బోలెడు మంది ఉన్నారు. అలాంటిది పోయి పోయి బాలీవుడ్‌లో ఆ హీరోతో రొమాన్స్ చేసేందుకు సిద్ధం అయ్యావా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ ప్ర‌మోష‌న్స్‌లో త‌న పెళ్లి గురించి కూడా స్పందించింది త‌మ‌న్నా. ఇటీవల త‌న‌కి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని అని వరుడు ఒక కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అంటూ అనేక రకాల వార్తలు అయితే పుట్టుకొచ్చాయి. అయితే వాటిపై బహిరంగంగా ఆమె ఎప్పుడు క్లారిటీ ఇచ్చింది లేదు. దీనిపై తాజాగా పరోక్షంగా క్లారిటీ ఇస్తూ.. తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అనే విషయంపై కూడా ఒక వివరణ అయితే ఇచ్చింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి