Taraka Ratna Relationship of that star hero
Taraka Ratna : నందమూరి తారకరత్న చిన్న వయసులో మరణించడం అందరికీ బాధాకరం. అయితే తారకరత్న ఎంతో మంచి మనసు కలవారు. ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా ఉంటూ ఆప్యాయతతో పలకరించే వ్యక్తి కావడంతో ప్రతి ఒక్కరు తారకరత్నతో ఉన్నాను బంధాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు మురళీమోహన్ తానకరత్నతో ఉన్న అనుబంధం గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. మురళీమోహన్ మాట్లాడుతూ తారకరత్న కు నేను ఎక్కడ కనిపించిన మావయ్య అంటూ ఆప్యాయంగా పిలిచేవాడు అని అన్నారు. మురళి మోహన్ కు తారక రత్నకు దూరపు బంధుత్వం ఉంది.
Taraka Ratna Relationship of that star hero
అలాగే మురళీమోహన్ కూడా నందమూరి ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉంటారు. మురళీమోహన్ తో ఉన్న బంధుత్వం వల్లే తారకరత్న ఆయనను మావయ్య అని పిలిచేవారు. ఇకపోతే తారకరత్న ఇద్దరు దాతలు కూడా గొప్ప పేరు ఉన్నవాళ్లే. ఇటు తాత ఎన్టీఆర్ మహానటుడు, గొప్ప రాజకీయ నేత. అటు అమ్మ వాళ్ళ నాన్న ఉప్పలనేని విశ్వేశ్వర రావు కూడా గొప్ప నిర్మాత. ఈయన ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు నిర్మించారు. ఇందులో అన్ని సినిమాలు సూపర్ హిట్ అయినవే. ఈ పరిచయంతోనే ఎన్టీఆర్ తో బంధుత్వం కలుపుకొని వియ్యంకుడిని చేసుకున్నారు.
ఇకపోతే తారకరత్న నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని ఆకస్మాత్తుగా గుండెపోటుకి గురయ్యారు. దీంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. తారకరత్న దాదాపుగా 23 రోజులపాటు చికిత్స తీసుకున్నారు. విదేశీ నుంచి డాక్టర్స్ ను కూడా రప్పించారు. అయినా చివరికి తారకరత్నను కాపాడుకోలేకపోయాం. తీవ్ర గుండెపోటు కారణంగా మెదడు సరిగా పనిచేయకపోవడంతో తారకరత్న మృతి చెందారు.
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.