Home » Entertainment » Tejaswi Madivada Pics Viral In Social Media
Entertainment

Tejaswi : వామ్మో.. టాప్ తీసేసి మరీ అందాలన్నీ బయటపెట్టేసి.. విప్పేస్తున్నా అంటూ ఊరించేసిన తేజస్వీ..

Authored By
mallesh
The Telugu News | Published on: October 24, 2021, 9:00 pm
Advertisement

Tejaswi Madivada : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌పై బబ్లీ గర్ల్‌గా కనిపించిన తేజస్వి మడివాడ ఇప్పుడు చాలా మారిపోయిందండోయ్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు- విక్టరీ వెంకటేశ్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో మహేశ్‌ను టీజ్ చేసే మరదలిగా క్యూట్‌గా కనిపించిన తేజస్వి మడివాడ..ఆ మూవీ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత చాలా చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ ప్లే చేసింది తేజస్వి.పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసిన తేజస్వి మడివాడ రూటు మార్చినట్లు కనబడుతోంది.

Advertisement

tejaswi madivada Pics viral in social media

అందాల ఆరబోతలో ఏకంగా పీహెచ్‌డీ చేసిన మాదిరిగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది ఈ హైదరాబాదీ భామ. ఇన్ స్టా గ్రామ్ వేదికగా లవ్ అండ్ రిలేషన్ షిప్ కోచ్ అయిన లిసా ఎం.హేయిస్ కోట్ ఒకటి క్యాప్షన్‌గా ఇచ్చి బేబీ పింక్ కలర్‌లో ఉన్న టైట్ ఫిట్ షార్ట్ సూట్ ధరించిన ఫొటో ఒకటి షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేసింది. ‘మీతో మీరు మాట్లాడుకుంటున్నారు జాగ్రత్తగా ఉండండి’ అనే క్యాప్షన్‌ను సదరు ఫొటోకు జత చేసింది. ఇక ఆ డ్రెస్ తేజస్వి బాడీ స్కిన్ టోన్‌కు మ్యాచ్ అయ్యేలా ఉండటంతో తేజస్వి భారీ ఎద అందాలతో పాటు బాడీ అంతా క్లియర్‌గా కనబడుతోంది.

Advertisement

Tejaswi Madivada : రూటు మార్చి.. అందాల ఆరబోతలో పీహెచ్‌డీ..

tejaswi madivada Pics viral in social media

సదరు ఫొటోలో తన టాప్‌ను తానే తీసేసుకున్నట్లుగా ఫోజిచ్చింది తేజస్వి. స్విమ్ సూట్ మాదిరిగా ఉండే ఆ పొట్టి డ్రెస్‌లోని తేజస్వి ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘తేజస్వి బాగా వెయిట్ గెయిన్ చేసిందని, గార్జియస్‌గా కనబడుతున్నదని, బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్ యూ’ అని కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి