Home » Entertainment » Telangana Beauty Esha Rebba Latest Pics In Social Media
Entertainment

Esha Rebba : స్టార్ హీరోయిన్లను టార్గెట్ చేసిన తెలంగాణ బ్యూటీ.. తన అందాలతో రెచ్చగొట్టేందుకు రెడీ

Authored By
mallesh
The Telugu News | Published on: September 16, 2022, 12:30 pm
Advertisement

Esha Rebba : టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారన్న విషయం అందరికీ తెలుసు. దర్శకనిర్మాతలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారు. కానీ వీరు తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండరు. వీరికి కావాల్సింది అందంతో రెచ్చగొట్టే హీరోయిన్లు. గ్లామర్ దాచుకునే వాళ్ల కంటే విప్పి చూపించే వారినే దర్శకనిర్మాతలు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటారు. తెలుగు హీరోయిన్లు అందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం వల్లే వీరికి ఆదరణ తక్కువగా ఉంటుంది.

Advertisement

Esha Rebba : తెలంగాణ పోరీ టార్గెట్ స్టార్ హీరోయిన్లు

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు, దర్శకనిర్మాతలు మినహా టెక్నినిషియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారట.. లేబర్ మాత్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుంటారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్న వారంతా కన్నడ, తమిళ, మళయాళం ఇండస్ట్రీలకు చెందిన వారే.. తెలుగు రాష్ట్రాల నుంచి హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. వీరు చిన్న చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. చేసిన ఒకటి రెండు సినిమాలు సరిగా ఆడకపోవడంతో వీరికి స్టార్ డమ్ రాలేదు.

telangana beauty Esha Rebba Latest Pics in Social Media

Advertisement

ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్ నుంచి ఈషారెబ్బా.. ఏపీలోని వైజాగ్ నుంచి చాందిని చౌదరి, టాక్సీవాలాలో నటించిన ప్రియాంక.. వీరు మాత్రమే తెలుగు హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ఇదిలాఉండగా పక్క రాష్ట్రాల హీరోయిన్లను డామినేట్ చేసేందుకు తెలంగాణ హీరోయిన్ రెడీ అయినట్టు తెలుస్తోంది. మంచి నటిగా గుర్తింపు పొందిన వరంగల్ పోరీ ఈషా రెబ్బా.. అందాల ఆరబోతకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో హాట్ లుక్స్‌లో మెరిసిన ఈషా.. తాజాగా తన తొడలు చూపిస్తూ కాస్కోండంటూ చాలెంజ్ విసురుతోంది.తన ఎద అందాల ప్రదర్శనకు కూడా తగ్గేదిలేదని ఈషా రెబ్బా హింట్ ఇచ్చింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి