Telugu hero will not be able to sleep
Telugu Hero : సినిమా పరిశ్రమపై కూడా డ్రగ్స్ ప్రభావం చాలా ఉందని విశ్వసిస్తుంటారు. అయితే ఓ సందర్భంలో పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. బియ్యంలో వడ్లగింజంత, కంటిలో నలుసంత మాత్రమేనని అని అన్నారు. ఏదో ఒకశాతం, రెండు శాతం ఉంటే తమ సినిమా వాళ్లే నిర్మూలిస్తారని, అలాంటివి ఉపయోగించేవారిని వారికి నిర్మొహమాటంగా దూరం పెడతారని పేర్కొన్నారు. ఒకరిద్దరి ప్రభావం మూలంగా మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకే చెడ్డపేరు వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు చేసిన దానికి మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఆపాదించొద్దని,
సినిమా వాళ్లు గొప్పవాళ్లని, సినిమా వ్యవస్థ గొప్పదని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ ఇప్పుడు సినిమా పరిశ్రమని కూడా తెగ వేధిస్తుంది. సౌత్ టునార్త్ అన్ని భాషల సినిమా ఇండస్ట్రీ లో ఈ డ్రగ్స్ వ్యవహారం నడుస్తుంది. కుదిపేసింది. ఎంతో మంది హీరోలు, హీరోయిన్ల నుంచి డైరెక్టర్ల వరకు ఈ మత్తు వలలో పడి చిత్తైపోతుండగా, పోలీసులు కూడా వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే స్మార్ట్‌గా ఉండే ఓ స్టార్ హీరో సైతం ఇప్పుడు డ్రగ్స్‌కు ఎడిక్ట్ అయిపోయాడని ఓ టాక్ నడుస్తుంది. ఆ స్టార్ హీరో ముంబై నుంచో లేదా ఇతర దేశాల నుంచో డ్రగ్స్ తెప్పించుకుని ఎంజాయ్ చేస్తాడని కొందరి మధ్య ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
Telugu hero will not be able to sleep
మరోవైపు సదరు స్టార్ హీరోతో పాటు అతడి భార్య కూడా డ్రగ్స్ కి బానిసగా మారిందని చెబుతున్నారు. వారికి డ్రగ్ ఫ్లెడర్స్, కొందరు మాఫియా టీంతో లింకులు ఉండేవని అంటారు.ఈ క్రమంలోనే పెళ్లయ్యాక కూడా ఆమె డ్రగ్స్ తీసుకోవడం ఆపలేదని చెబుతున్నారు. కరోనా టైంలో వీరి ఇంట్లో ప్రతి రోజు డ్రగ్స్ పార్టీ జరిగేదన్న టాక్ కూడా అప్పట్లో తెగ వైరల్ అయింది. ఆ స్టార్ హీరో అందం వెనకాల కూడా డ్రగ్స్ మహత్యం ఉందని కొందరు కథలు కథలుగా చెప్పుకొస్తున్నారు.. ఇక 50 ఏళ్లు పై బడిన మరో మిడిల్ రేంజ్ హీరో కూడా ఫుల్లుగా ఎప్పుడూ డ్రగ్స్ మత్తులోనే మునిగి తేలతూ ఉంటాడని టాక్ నడుస్తుండగా, వీటిపై క్లారిటీ రావలసి ఉంది.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.