Telugu Heroine : అతడికి పడక సుఖం అందించింది.. 7 కోట్ల విలువైన ఫ్లాట్ కొట్టేసింది.. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Telugu Heroine : ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్,Casting couch in industry, ఉందా? లేక ఇంకేదో కౌచ్ ఉందా అనేది పక్కన పెడితే.. ఇండస్ట్రీలో ఒక అమ్మాయి నిలదొక్కుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్ లో ఏదో ఒక విధంగా తనకు కొందరు కమిట్ మంట్ ఆఫర్లు ఇస్తారు. నిజంగా తన టాలెంట్ మీద నమ్మకం ఉండి, తను సక్సెస్ సాధిస్తాననే నమ్మకం ఉంటే.. ఖచ్చితంగా తను ఎలాంటి కమిట్ మెంట్స్ ఇవ్వదు. ఎందుకంటే.. ఇది పూర్తిగా వాళ్ల నిర్ణయం. వాళ్లు కమిట్ మెంట్స్ కు ఓకే చెబితే ఆఫర్స్ పెరుగుతాయి. లేదంటే టాలెంట్ మీద ఆధారపడాలి. ఇండస్ట్రీలో అన్ని రకాల వాళ్లు ఉంటారు..

అనే విషయం తెలుసు కదా. అయితే.. ఓ హీరోయిన్ మాత్రం ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్,Star heroine, రేంజ్ ను అనుభవించి ఆ తర్వాత ఎందుకో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అయింది.కానీ.. తను ఓ రాజకీయ నేతతో సన్నిహితంగా ఉండటం వల్ల ఆయనకు పడక సుఖం అందించడం వల్ల మంచిగానే వెనకేసుకున్నదని అంటున్నారు. ఆ రాజకీయ నేతకు సుఖం అందించినందుకు రూ.7 కోట్ల విలువైన ఫ్లాట్,A flat worth 7 crores, ను ఆమెకు రాసిచ్చాడట. అలాగే.. తనకు సినిమాల్లోనూ అవకాశాలు ఇప్పిస్తానని హామీ కూడా ఇచ్చాడట ఆ పొలిటీషియన్.

Telugu Heroine got 7 crores flat after she agreed to have fun with that politician

Telugu Heroine : ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?

అసలు ఆ హీరోయిన్,Heroine ,ఎవరు అనేది తెలియనప్పటికీ.. తను తెలుగు హీరోయిన్ అని.. తెలుగు హీరోయిన్ అంటే.. బాంబే నుంచి వచ్చి తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్లు కాదు.. తను తెలుగు అమ్మాయి అని అంటున్నారు. తనకు ఆ మధ్య అవకాశాలు లేకపోయినా ఆ రాజకీయ నేత వల్ల బాగానే సెటిల్ అయిందని అతడు సినిమా అవకాశాలు కూడా ఇప్పిస్తున్నాడని అంటున్నారు. అసలు ఈ వార్త నిజమో.. అబద్దమో దేవుడికే తెలియాలి కానీ.. ఆ హీరోయిన్,Heroine, పై మాత్రం పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. క్లారిటీ లేని వార్తలు సోషల్ మీడియా,Social media,లో తెగ వైరల్ అవుతున్నాయి. చూద్దాం ఇలాంటి ఆధారం లేని వార్తలు ఇంకా ఎన్ని రోజులు వైరల్ అవుతాయో?

Recent Posts

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

34 minutes ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

2 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

3 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

4 hours ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

4 hours ago

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్ట‌కేల‌కి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…

5 hours ago

Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!

Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…

6 hours ago

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…?

Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…

7 hours ago