
Telugu Heroine : వామ్మో నాల్గోసారి పెళ్లి పీటలు ఎక్కిన తెలుగు హీరోయిన్
Telugu Heroine : తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వనిత విజయ్ కుమార్ వ్యక్తిగత జీవితంతో తరచూ వార్తల్లో నిలుస్తుంది. విజయ్ కుమార్ కుమార్తెగా సినీ రంగంలో అడుగుపెట్టి “చంద్రలేఖ” చిత్రం ద్వారా సినీ ప్రయాణం ప్రారంభించిన వనిత, తరువాత తెలుగులో “దేవి” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా చురుకుగా వ్యవహరిస్తున్న ఆమె, యూట్యూబ్ ద్వారా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Telugu Heroine : వామ్మో నాల్గోసారి పెళ్లి పీటలు ఎక్కిన తెలుగు హీరోయిన్
అయితే వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదొడుకులతో సాగుతుంది. మొదట ఆకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిగా మారిన వనిత, తరువాత అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆనంద్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఓ కూతురు ఉంది. రెండో వివాహం కూడా ఎక్కువకాలం నిలకడగా కొనసాగలేదు. తరువాత ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్ తో మూడో పెళ్లి చేసుకున్న వనిత, తాజాగా కొరియోగ్రాఫర్ రాబర్ట్ ను పెళ్లి చేసుకుంది.
తాజాగా జరిగిన పెళ్లిలో రాబర్ట్ ఆమె మెడలో తాళి కడుతున్న సమయంలో వనిత భావోద్వేగానికి లోనవడంతో సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వనిత గతంలో తీసుకున్న మూడు పెళ్లిళ్లు విఫలమైనప్పటికీ, ఈసారి అయినా నిలబడుతుందా..? లేక కొంతకాలానికే విడాకులకు దారి తీస్తోందా అనేది చూడాలి అని అంత మాట్లాడుకుంటున్నారు.
Vijay Devarakonda Rashmika : తెలుగు సినీ ఇండస్ట్రీలో రౌడీ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న…
Revanth Reddy : రంజాన్ మాసం అంటే కేవలం పండుగ మాత్రమే కాదని అది మానవతా విలువలను గుర్తు చేసే…
Induction Stove : దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో వంటగదుల్లో ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రజలు…
Indian Navy Agniveer : దేశ సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన యువతకు మంచి అవకాశం వచ్చింది. ఇండియన్ నేవీలో…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. సాగు ఖర్చులకు ఆర్థిక…
Smart Cooker : ప్రస్తుతం వేగంగా మారుతున్న జీవన శైలిలో చాలా మందికి వంటకు ఎక్కువ సమయం కేటాయించడం కష్టంగా…
Ration Card : దేశంలోని ప్రతి పౌరుడికి సరసమైన ధరలకు ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ…
Gold and Silver Prices 16 March 2026 : గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన…
Karthika Deepam 2 March 16 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన కొన్ని భారీ ప్రమాదాలు మరియు గిరిజన ప్రాంతాల్లోని మరణాలు రాజకీయంగా…
JOBS in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా…
This website uses cookies.