Sreeleela : ‘అక్కడ కండ తక్కువ ఉంది.. పెంచు Next ఇలియానా నువ్వే’ శ్రీలీలకి డైరెక్టర్ సలహా ..!!

Sreeleela : తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు శ్రీలీల. దర్శకనిర్మాతలే కాదు.. స్టార్ హీరోలు కూడా తన వెంటే పడుతున్నారు. దానికి కారణం.. తను ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ ను పొందడమే. ఇండస్ట్రీలో రెండు సినిమాలకే క్రేజ్ పెంచుకొని రచ్చ చేస్తోంది శ్రీలీల. తనకు ఇంత క్రేజ్ రావడంతో తననే తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకోవాలని స్టార్ హీరోలు కూడా తన వెనుక పడుతున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది. స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టి శ్రీలీల ఓ రేంజ్ లో ఇండస్ట్రీని ఏలుతోంది అంటే.. శ్రీలీలకు ఎంత పాపులారిటీ వచ్చిందో తెలుసుకోవచ్చు.

మరోవైపు బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది. తనది ప్రస్తుతం చాలా చిన్న వయసు. 21 ఏళ్లు మాత్రమే. అందుకే సీనియర్ హీరోల ముందు తను చిన్నపిల్లలా కనిపిస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అందుకే తను కొంచెం ఆ భాగాన్ని పెంచుకుంటే పెద్ద హీరోల ముందు కూడా వాళ్లకు తగ్గ జోడిగా కనిపిస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. శ్రీలీల తన ఎద అందాలను ఇంకా పెంచాలట. అప్పుడు తన కెరీర్ కు ఏమాత్రం ఢోకా ఉండదంటున్నారు. ఎద అందాలే హీరోయిన్లకు ఆకర్షణ అని.. కొందరు హీరోయిన్లు ఎద అందాల కోసం సర్జరీలు కూడా చేయించుకున్నారు.

that body part is the minus point for sreeleela

Sreeleela : తన ఎద అందాలను శ్రీలీల ఇంకా పెంచాలట

ఆ తర్వాత స్టార్ హీరోయిన్లు అయ్యారు. ప్రస్తుతం శ్రీలీల ఎద బాగానే ఉంటుంది. ఉబ్బెత్తుగా బాగానే లావుగా కనిపిస్తాయి కానీ.. ఇంకా తను ఎద భాగాన్ని పెంచాలని దర్శకనిర్మాతలు అంటున్నారు. అప్పుడే తను ఇండస్ట్రీలో ఖచ్చితంగా బెస్ట్ హీరోయిన్ అవుతుందని అంటున్నారు. మరి.. శ్రీలీల కూడా ఆ భాగాన్ని పెంచుకోవడం కోసం సర్జరీ చేయించుకుంటుందా? ఇండస్ట్రీలో శ్రీలీల మరో ఇలియానా అవుతుందని.. ఇలియానాకు ఒక్క సినిమాతోనే ఎంత క్రేజ్ వచ్చిందో తనకు కూడా అలాగే వచ్చిందని.. అందుకే మరో ఇలియానా కావాలంటే ఆ సర్జరీ కంపల్సరీ అని అంటున్నారు. చూద్దాం మరి శ్రీలీల దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

6 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

7 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

9 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

10 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

11 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

12 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

12 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

13 hours ago