
that hero happy with Samantha - Naga Chaitanya divorce
Samantha – Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య, సమంత గత ఏడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వారి విడాకుల నిర్ణయం ఎందరినో బాధించింది. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా చాలా హర్ట్ అయ్యారు. . సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ విడాకుల ప్రకటన చేయగానే..లక్షలాదిమంది అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఈ వ్యవహారంపై నాగ చైతన్య తండ్రి, దక్షిణాది అగ్ర నటుడు నాగార్జున ఇప్పటివరకూ పెద్దగా స్పందించలేదు. కాని రీసెంట్‌గా సమంత-నాగ చైతన్యలు విడిపోవడంపై స్పందించారు. నాగ చైతన్య సంతోషంగా లేడు. అదంతా నేను చూశాను. నా వరకైతే మంచిదే అయింది. అతనికి అదొక అనుభవం.
దురదృష్టకరం. ఇంకా దీని గురించి మధనపడాల్సిన అవసరం లేదు. అది అయిపోయింది. అది మన చేతుల్లో లేనిది అని అన్నారు.. అయితే సామ్ చైతూ విడాకుల విషయంపై అందరు ఒకింత బాధను వ్యక్తం చేస్తుంటే ఓ హీరో మాత్రం ఏకంగా ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ ఇచ్చాడట . పేరుకు పెద్దమనిషి అయిన బిహేవియర్ మాత్రం చీప్ గా ఉంటుందంటున్నారు జనాలు. గతంలో సమంత తనతో సినిమాను రిజెక్ట్ చేసిందన్న పగతో సమంత బతుకు నాశనం అవుతుంటే చూసి సంతోషించాడట. అంతేకాదు తన సంతోషాన్ని నలుగురితో పంచుకుని పార్టీ చేసుకున్నాడట. అతనిని నెటిజన్స్ దారుణంగా తిడుతున్నారు. ప్రస్తుతం ఆ హీరో సినిమాలు చేసుకుంటూ తన లైఫ్‌ని మాత్రం బాగానే సరిదిద్దుకున్నాడట.
that hero happy with Samantha – Naga Chaitanya divorce
ఇంతకు ఎవరు ఆ హీరో అని అందరు తెగ ఆలోచిస్తున్నారు. ఇక 35 ఏళ్ల సమంత రెండో పెళ్ళికి సిద్దమవుతున్నారనేది తాజా వార్త. ఆధ్యాత్మికవేత్త సద్గురు బాబా దీని వెనకున్నారట. ఆయన సమంతను రెండో పెళ్ళికి ఒప్పించారని, ఒక అబ్బాయిని కూడా ఫిక్స్ చేశారనేది టాక్. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సమంత మనసు మార్చి ఆయన సిద్ధం చేశారట. గత రెండు రోజులుగా ఈ వార్త మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదంతా కొందరు కావాలని సృష్టిస్తున్న పుకారు అంటున్నారు. కొద్ది రోజుల క్రితం నాగ చైతన్య రెండో పెళ్లికి సంబంధించి కూడా కొన్ని వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే.
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.