Home » Entertainment » That Star Hero Spoiled Life Samantha
Entertainment

Samantha : ఆ హీరో మరీ దారుణంగా ఉన్నాడు .. సమంత ని సర్వ నాశనం చేస్తున్నాడు ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 15, 2023 2:32 pm
Advertisement

Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంటుది. తాజాగా సమంత శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా సమంత గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఓ స్టార్ హీరో సమంత లైఫ్ ని సర్వనాశనం చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సమంత పెళ్ళికి ముందు ఎలాంటి క్యారెక్టర్స్ చేసిందో ప్రస్తుతం డిఫరెంట్ వేరియేషన్స్ తో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను పెంచుకుంటుంది.

Advertisement

That star hero spoiled life Samantha

వైవిద్యమైన పాత్రలు చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమంత ఓ కోలీవుడ్ స్టార్ హీరో తో రెండుసార్లు జతకట్టి మెప్పించింది. అయితే ఆ టైంలో అతగాడితో మూడో సినిమా కూడా చేస్తాను అంటూ ప్రామిస్ చేసిందట. అంతేకాదు కచ్చితంగా ఇండస్ట్రీలో ఎపిక్ లవ్ స్టోరీ ఉన్న డైరెక్టర్ దొరికితే ఇద్దరం కలిసి చేద్దామని ఆ హీరోతో ప్రామిస్ చేసిందట. ప్రస్తుతం ఆ మాటను పట్టుకుని ఆ హీరో సమంతను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నాడట. ఇప్పుడు సమంత అలాంటి పాత్రలు చేయడం లేదనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే పెళ్లికి ముందు ఇచ్చిన మాట పట్టుకొని ప్రామిస్ అంటూ సమంత చెప్పుకోలేని

Advertisement

పొజిషన్లో అడ్డంగా దొరికిపోయింది అంటూ అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో సమంత అలాంటి సినిమాలు చేస్తే తన ఇమేజ్ దెబ్బ తినే అవకాశం ఉంది. కానీ సమంత పెళ్ళికి ముందు ఆ హీరోతో ప్రామిస్ చేయకుండా ఉంటే బాగుండేదని అభిమానులు అనుకుంటున్నారు. ఇక సమంత టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో సిటాడేల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి