
Samantha birth on that day face problems
Samantha : ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత పేరు ఏ రేంజ్ లో వినిపిస్తుందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సమంత, Samantha, ఎవరు ఊహించిన విధంగా అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉండడంతో ఆమె అభిమానులు డల్ అయిపోయారు. ఇంకా ఎప్పటికప్పుడు తన క్రేజీ సినిమా అప్డేట్స్ తో సోషల్ మీడియా,Social media,లో యాక్టివ్ గా ఉండే సమంత ప్రజెంట్ సోషల్ మీడియా, Social media,కు దూరంగా దక్షిణ కొరియా, South Korea, లో మయోసిటీస్ అనే వ్యాధి, Myositis disease, కి చికిత్స తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఆమె ఇక పై సినిమాలు చేయదని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ క్రమంలో సమంత, Samantha
మేనేజర్ అవన్నీ ఫేక్ న్యూస్ లని సమంత త్వరలోనే సినిమాలలో చేస్తుంది అని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సమంతకు సంబంధించిన మరో క్రేజీ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొరటాల శివ, Koratala Shiva, ఎన్టీఆర్, NTR, డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమాకు హీరోయిన్ గా మొదట అలియా భట్, Alia Bhatt, ను అనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందట. దీంతో ఆ తర్వాత ఈ సినిమాకు హీరోహిన్ గా సమంత ని అనుకున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ జంట మంచి టాక్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోని ఎన్టీఆర్ 30వ సినిమా, NTR’s 30th movie, లో సమంత కూడా బాగమైతే బ్లాక్ బాస్టర్ పక్క అనుకున్నారు. కానీ సమంత ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
The hero who gave life is Samantha who took the light
అంతేకాక సమంత ఈ సినిమా రిజెక్ట్ చేసిందని ఎన్టీఆర్ కు తెలియగానే, ఎన్టీఆర్ సమంతకు కాల్ చేసి అడిగారట, అయినా కూడా సమంత నేను ఈ సినిమా లో చేయలేను అంటూ చెప్పిందట. దీంతో లైఫ్ ఇచ్చే ఎన్టీఆర్ ను సైతం రిజెక్ట్ చేసిందన్న వార్తలు ఇప్పుడు సమంత పై వినిపిస్తున్నాయి. అయితే సమంత మయోసిటీస్ అనే వ్యాధి తో బాధపడుతుందని తెలుసుకున్న ఎన్టీఆర్ ఆమెకు పర్సనల్ గా కాల్ చేసి హెల్త్ గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఏది ఏమైనా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చుంటే బ్లాక్ బాస్టర్ అయి ఉండేది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే చూడాలని నందమూరి ఫ్యాన్స్ కోరిక. మరి ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.?
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.