Home » Entertainment » The Heroine Father And Son Are Two At The Same Time
Entertainment

Heroine : మరోసారి బయటపడిన క్యాస్టింగ్ కౌచ్…. ఆ హీరోయిన్ పై తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి….!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 21, 2022, 9:00 pm
Advertisement

Heroine : సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక మాయాలోకం. ఇక ఈ లోకంలో న్యాయం నిజాయితీ అనేది ఎప్పుడో కనుమరుగైపోయాయి. ఇక ఇప్పుడు మొత్తం కన్నింగు, కాంట్రవర్షియల్, కంఫర్టబుల్ , కాస్టింగ్ కౌచ్, అనే పదాలతోనే సినీ ఇండస్ట్రీ ముందుకు వెళుతుందని చెప్పాలి. కానీ ఆ సత్యాన్ని ఎవరు అంగీకరించరు. అయితే ఇండస్ట్రీలో చాలామంది క్యాస్టింగ్ కౌచ్ బారిన పడి బలైపోయినా ఎంతో మంది స్టార్స్ గురించి మనం వింటూనే ఉన్నాం. ఎప్పుడో జరిగినవి కూడా ఇప్పుడు చాలానే వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్ గా ఇండస్ట్రీలో ఉండే ఓ పెద్ద ఫ్యామిలీ మనుషులు ఎలా ఉంటారు అనేది చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది

Advertisement

ఫేడ్ ఔట్ హీరోయిన్. అయితే ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే . అలాగే హీరోయిన్ గా హిట్ కొట్టింది కూడా చాలా తక్కువ అని చెప్పాలి. రెండు మూడు సినిమాలలో తన నటనతో జనాలను మెప్పించింది. అయితే ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాలు హిట్ అయినా కూడా ఈమెకు అవకాశాలు ఎందుకు రాలేదని జనాలు తెగ చర్చిస్తుంటారు. అయితే సినీ పరిశ్రమకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న ఈ ఫేడ్ ఔట్ బ్యూటీ, ఇటీవల యూట్యూబ్ లోని ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇండస్ట్రీలో మేం పెద్ద మనుషులం అని చెప్పుకు తిరిగే ఓ బడా హీరో మరియు ఆయన కొడుకు దుర్మార్గులని…,

The heroine father and son are two at the same time

Advertisement

కొడుకు పగలు ఎంజాయ్ చేస్తే మరల రాత్రి తండ్రి గోకుతాడని ఇక ఈ విషయం కూడా వాళ్ళిద్దరికీ తెలుసు అని ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడితో వీరు ఇలా చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక ఇలాంటి వారి వలన నాలాంటి చాలా మంది అమ్మాయిలు బలైపోయారని చెప్పి షాకు ఇచ్చింది. అంతేకాదు ఈ విషయం వారి ఇంట్లో ఉండే ఆడవారికి కూడా తెలుసట. వారింట్లోనే వారి ముందే తీసుకెళ్లి గదిలో పెట్టుకుంటారట. అన్నీ తెలిసినా కూడా ఆ ఇంట్లో ని ఆడవారు ఏమీ అనలేక కక్కలేక మింగలేక మూసుకుని ఉంటున్నారు అని సంచన కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ వార్తలు వైర్లు అవుతున్నాయి. ఇది ఏమైనా ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ కూడా క్యాస్టింగ్ కౌచ్ కి ప్రాధాన్య ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఈ కాస్టింగ్ కౌచ్ బారిన పడి ఇంకా ఎంతమంది స్టార్స్ బలవుతారో…

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి