the news about a star heroine goes viral on social media
Star Heroine : తాజాగా సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ గురించి న్యూస్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఆ బ్యూటీ బాలీవుడ్లో అడుగుపెట్టి స్టార్ హీరోలందరితో నటిస్తూ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటుంది. అయితే ఆ బ్యూటీ సెక్స్ క్లాసులు తీసుకుంటున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. సెక్స్ ఎలా చేయాలి? ఏ విధంగా చేస్తే ఎంజాయ్మెంట్ వస్తుంది ?అసలు సెక్స్ అంటే ఏమిటి అని డీప్ గా పరిశీలన చేస్తూ మిగతా హీరోయిన్స్ కి వణుకు పుట్టిస్తుంది అని బాలీవుడ్ మీడియాలో వార్త జోరుగా కొనసాగుతుంది. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఇటీవల స్టార్ హీరోయిన్స్ కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా ఐటెం సాంగ్స్,
the news about a star heroine goes viral on social media
బోల్డ్ క్యారెక్టర్స్ అంటూ వివిధ రకాలుగా పర్ఫామెన్స్ చేస్తున్నారు. పక్కన స్టార్ హీరో ఉన్న స్టార్ సీనియర్ హీరో ఉన్న ఏమాత్రం భయం లేకుండా బట్టలు ఇప్పేసి మరి నటిస్తున్నారు. అంతటితో ఆగకుండా ముద్దులు పెడుతూ, మంచం ఎక్కుతూ నీచంగా నటిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదంతా కామన్ గా కనిపిస్తుంది. అసలే బాలీవుడ్లో కొంచెం బోల్డ్ నెస్ ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్ లు సగం సగం బట్టలు వేసుకొని నటిస్తారు. అయితే టాలీవుడ్ లో పద్ధతిగా రోల్స్ చేసుకునే అమ్మడు బాలీవుడ్ కి వెళ్ళాక ఇలా బరితెగించడం అభిమానులకు కొంచెం షాకింగ్ గా అనిపిస్తుంది. అయితే ఈ బ్యూటీ ఓ సినిమాలో భాగంగా సెక్స్ పాటలు నేర్చుకుంటూ ఉంది అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు సినిమాలో ఓ పాత్ర కోసం బ్యూటీ ఇలాంటి పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎంత సినిమా అయితే మాత్రం ఇంతలా దిగజారి పోవాలా అంటూ జనాలు మండిపడుతున్నారు. ఇక బ్యూటీ ఫ్యాన్స్ ఆమెను వెనకేసుకొస్తున్నారు. నటి అన్న తర్వాత ఎలాంటి పాత్ర అయినా చేయాలి అని అమ్మడు చేసిన తప్పుని కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పేరు తెగ వైరల్ అవుతుంది. అసలు ప్రస్తుత కాలం చూస్తుంటే ఆ విషయంలో అమ్మాయిలు అబ్బాయిలు తొక్కేసి మరి ముందుకు వెళ్తున్నారు అని కొందరు జనాలు సరదాగా మాట్లాడుకుంటున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.