
The sensation in the Telugu industry is that both the Couples Breaking Up
Couples Breaking Up : ప్రస్తుత రోజుల్లో పెళ్లి అనేది చాలా ప్రమాదకరంగా మారిపోయింది. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే చచ్చిపోయేంతవరకు విడిపోయేవారు కాదు. కానీ ఈ రోజుల్లో పెళ్లయిన నెలకి వారానికి… కొన్ని రోజులకి కూడా విడిపోతున్న జంటలు ఎక్కువైపోతున్నాయి. కారణం ఎవరు మాట పడటానికి ఇష్టపడటం లేదు. ఎవరికి వారు తమ పంతాలకు పోతున్నారు. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు అందరూ కూడా ఎక్కువగా విడాకులు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
The sensation in the Telugu industry is that both the Couples Breaking Up
కరోనా వచ్చిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమంత.. నాగచైతన్య, ఇంకా చాలామంది జంటలు విడాకులు తీసుకోవడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మరో స్టార్ కపుల్స్ విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జంట మరి ఎవరో కాదు మెగా డాటర్ నిహారిక.. చైతన్య కృష్ణ జొన్నలగడ్డ తోపాటు మరో యంగ్ కపుల్ కూడా విడాకులకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఆమె ఓ యాంకర్ అని త్వరలోనే వాళ్లు తమ విడాకుల వార్త అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుగు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో.. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ , దీపికా పదుకొనే రణవీర్ సింగ్.. జంటలు కూడా విడాకులకు సిద్ధమైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ మీడియాలో సంచలనంగా మారింది. ఏది ఏమైనా సెలబ్రిటీల జీవితాలలో బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చాలా జంటలు విడాకులు తీసుకుంటూ ఉండటం అభిమానులకు చాలా బాధ కలిగిస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.