Ariyana Glory : అరియానా.. ఈ పేరు గురించి నేటితరం యువతకు కొత్తగా పరిచయం అక్కరలేదనుకుంట.. సోషల్ మీడియా క్వీన్‌గా ఎదిగిన ఈ బక్కపలుచని అందానికి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. అరియానా వీడియాస్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్‌ను గట్టిగానే సంపాదించుకుంది. ఎప్పుడైతే బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతానికి కుర్రది తన కెరీయర్‌ను బిల్డ్ చేసుకునే పనిలో పడినట్టు తెలుస్తోంది.
అరియాన యాంకర్‌గా పలు యూట్యూబ్ ఛానల్లలో మెరిసింది. ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తోంది.బిగ్‌బాస్ షోకు వెళ్లొచ్చాక పరిస్థితులు కొంత అనుకూలంగా మారినా మళ్లీ ఇప్పుడు అస్సలు బాలేనట్టు తెలుస్తోంది.బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఈ అమ్మడు ప్రదర్శించిన అందాల తీరు, మైండ్ గేమ్ , మాట్లాడిన మాటలు.. తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, తను పడిన బాధలు అన్నీ ఓపెన్‌గా చెప్పుకొచ్చి తెలుగు రాష్ట్రాల అమ్మాయిలకు ఇన్స్పిరేషన్‌గా మారింది.
these are the worst things Ariyana Glory has done
అప్పట్లో అరియానా కష్టాలు విన్నవారంతా తనలాగే ఉండాలి. తన లాగా ఏదో ఒకటి సాధించాలని అంతా అనుకున్నారట.. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది అరియానా.. కెరియర్‌లో ఏదైనా సాధించాలి అంటే పట్టుదల ఉండాలి. దానికి తోడు తెగింపు ఉండాలి. ఈ రెండు అరియానాలో ఉన్నాయని కొందరు చెప్పుకొచ్చారు. అయితే, బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక రామ్ గోపాల్ వర్మతో చేసిన వీడియో ఒకటి ఆమెపై కొందరికి అహస్యాన్ని పెంచిందని అంటున్నారు.
అరియాన చిన్న పిల్ల.. జిమ్‌లో పిల్ల అందాలను ఆర్జీవీ దగ్గరుండి ఎంజాయ్ చేయడమే కాకుండా తన అందాలను వర్ణిస్తూ చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.దానిపై కొంతకాలం దుమారం రేగింది.అరియానా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేసే పిక్స్ కూడా కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తుంటాయి. క్యూట్ అండ్ సెక్సీ లుక్స్‌తో రెచ్చగొడుతుంటుంది. తాజాగా అరియానా తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన పిక్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కియా కారు ముందు పింక్ కలర్ డ్రెస్‌లో దిగిన పిక్ ను కొందరు లైక్స్ కొడుతుంటే.. మరికొందరు అర్థరాత్రి బయట తిరగడం అవసరమా? అసలే రోజులు బాలేవు. లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం మానేసి కెరియర్ మీద ఫోకస్ పెట్టాలిని అంటున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.