Home » Entertainment » These Character Artists Are More Beauty Than Heroines
Entertainment

Character Artists : ఈ కారెక్టర్ ఆర్టిస్ట్ ల అందం ముందు హీరోయిన్ లు కూడా పనికిరారు.. వహ్వా ఏమందం ఏమందం

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: October 21, 2022 9:45 am
Advertisement

Character Artists : చాలామంది సినిమాల్లో నటించే హీరోయిన్సే అందంగా ఉంటారని అనుకుంటారు. కానీ.. హీరోయిన్లకు మించిన అందం చాలామంది సొంతం. చివరకు సినిమాల్లో నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా అందంగా ఉంటారు. హీరోయిన్స్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసేవాళ్లు, అత్తగా నటించేవాళ్లు, తల్లిగా నటించేవాళ్లు, అక్కగా నటించేవాళ్లలో కొందరు హీరోయిన్ల కంటే కూడా అందంగా ఉంటారు. అసలు వీళ్లు ఎందుకు హీరోయిన్లు కాలేదబ్బా అనిపించేంత అందం వాళ్లు సొంతం. కొన్ని సినిమాల్లో అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుల వల్లే ఆ సినిమాలు సక్సెస్ అవుతాయి.

Advertisement

ఇప్పుడు హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టులను పెట్టుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అందుకే హీరోయిన్స్ కంటే కూడా వాళ్లనే ఎక్కువగా సినిమాల్లో ఫోకస్ చేస్తున్నారు. అటువంటి వాళ్లలో ఒకరు పవిత్రా లోకేశ్. ఒకప్పుడు కన్నడలో హీరోయిన్ గా నటించిన పవిత్రా లోకేశ్.. ఇప్పుడు తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటిస్తోంది. కొన్ని సినిమాల్లో తను చాలా సంప్రదాయంగా కనిపిస్తుంది కానీ.. తను చాలా హాట్. హీరోయిన్ ను మించిన అందం తన సొంతం. ఒక్క పవిత్రానే కాదు.. ప్రగతి, సురేఖా వాణి, శైలజా ప్రియ, అనసూయ, రేష్మ పసుపులేటి లాంటి వాళ్లు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమాల్లో నటిస్తున్నారు.

these character artists are more beauty than heroines

Advertisement

Character Artists : ఈమె కన్నడలో ఒకప్పుడు హీరోయిన్

వీళ్లు హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు. వీళ్లు కొన్ని కొన్ని సినిమాల్లో సంప్రదాయంగా నటించినా.. సోషల్ మీడియాలో మాత్రం వీళ్ల ఫోటోలు మామూలుగా ఉండవు. ఫోటోషూట్లతో రెచ్చిపోతారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టుల వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. వాళ్ల ఫోటోలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ కూడా జరిగిన విషయం తెలిసిందే. హీరోయిన్లు కూడా వీళ్ల ముందు బలాదూర్ అంటూ నెటిజన్లు కూడా వాళ్లను చాలాసార్లు ఆకాశానికి ఎత్తారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి