
prabhas movie was cancelled because of this reason
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అలాగే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. నిజానికి ఆయన ఎప్పుడో పెళ్లి చేసుకోవాలి. తన వయసు కూడా 45 కి వచ్చేసింది. అయినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. కాకపోతే సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి చాలా సార్లు జరిగిపోయింది. ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హీరోయిన్ తో ప్రభాస్ కు నెటిజన్లు పెళ్లి చేసేస్తున్నారు.
these heroines are the reason for prabhas love failure
ఇప్పటికే అనుష్కతో ఒకసారి.. కృతి సనన్ తో మరోసారి ప్రభసా పెళ్లి చేశారు నెటిజన్లు. అయితే.. ప్రభాస్ కు ఇండస్ట్రీలో ముందు త్రిషతో, ఆ తర్వాత అనుష్కతో, ఇటీవల కృతి సనన్ తో లవ్ అఫైర్ ఉందని అంటుంటారు. కానీ.. పలు కారణాల వల్ల ఈ హీరోయిన్లతో ప్రభాస్ విడిపోయాడని చెబుతుంటారు. ప్రభాస్ కు కూడా మొదట్లో త్రిష అంటే ఇష్టం ఉండేదట. ఆయన కూడా తనపై మనసు పడ్డాడట. అందుకే తనకు వర్షం తర్వాత మరో రెండు సినిమాల్లో అవకాశం ఇప్పించాడు ప్రభాస్.
కానీ.. కొన్నేళ్ల తర్వాత తను కోలీవుడ్ హీరో విజయ్ తో ప్రేమలో పడిందనే వార్తలు వచ్చాయి. దీంతో మరో సినిమాలో త్రిషతో నటించే అవకాశం వచ్చినా.. తనను వద్దని వేరే హీరోయిన్ ను తీసుకోవాలని డైరెక్టర్ కు సూచించాడట ప్రభాస్. వీళ్లిద్దరు అప్పటి నుంచి బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభాస్ అనుష్కతో ప్రేమలో పడ్డాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆదిపురుష్ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్, కృతిసనన్ మధ్య ప్రేమ చిగురించినట్టు వార్తలు వచ్చాయి. ఇలా.. ముగ్గురు హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిచినప్పటికీ చివరకు ప్రభాస్ ముగ్గురిలో ఎవ్వరినీ పెళ్లి మాత్రం చేసుకోలేదు.
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
This website uses cookies.