Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!
Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ కార్లు , భారీదైన ప్లాట్స్ కొంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమలో ఓ అందాలా భామ ఏకంగా ఓ దీవినే కొనుగోలు చేసింది. ఆమె ఎవరో తెలుసా.? శ్రీలంకలో జన్మించిన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ ముద్దుగుమ్మ ఓ దీవిని సొంతం చేసుకుంది.
Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!
2012లో, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకలో రూ. 3.5 కోట్ల విలువైన ప్రైవేట్ ఐలాండ్‌ను కొనుగోలు చేసిందని సమాచారం.. ఈ నాలుగు ఎకరాల ద్వీపం శ్రీలంక దక్షిణ తీరంలో ఉండగా, ఇది శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు చెందిన ప్రైవేట్ ద్వీపానికి సమీపంలో ఉన్నట్టు టాక్. ఇక్కడ విల్లా నిర్మించాలనేది జాక్వెలిన్ కల అని అంటున్నారు.
శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంక తరఫున 2006లో మిస్ యూనివర్స్ పోటీకి కూడా ప్రాతినిధ్యం వహించారు. అంతే కాకుండా శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పనిచేసిన ఆమె.. 2009లో అలాడిన్ మూవీ ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించారు. ఇక బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించింది.
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
This website uses cookies.