This is Mahesh Babu reaction about Naresh and Pavitra Lokesh marriage
Naresh – Pavitra Lokesh : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో నరేష్ పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెద్ద ట్రెండింగ్ గా ఉందన్న సంగతి తెలిసిందే. కొద్ది సంవత్సరాల క్రితం “మా” అధ్యక్షుడిగా నరేష్ పోటీ చేసిన సమయంలో.. పవిత్ర లోకేష్ మద్దతు దారిగా ఉంటూ .. స్నేహంగా మెలిగి నరేష్ తో ప్రేమలో పడటం జరిగింది. అప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం జరిగింది. అయితే పవిత్ర లోకేష్ తో నరేష్ ప్రేమ వ్యవహారం మూడో భార్య రమ్య రఘుపతికి తెలియటంతో గట్టిగానే గొడవలు జరిగాయి.
This is Mahesh Babu reaction about Naresh and Pavitra Lokesh marriage
మీడియా ముందు కూడా దెబ్బలాడుకున్న పరిస్థితి కొన్ని సందర్భాలలో జరిగింది. ఈ క్రమంలో మొన్నటి వరకు తాము స్నేహితులమని చెప్పుకున్నా నరేష్ పవిత్ర గత ఏడాది చివరిలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ ఊహించని షాకిచ్చారు. అంతేకాదు నాలుగేళ్లుగా తాము సహజీవనం చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ పరిణామంతో నరేష్ కుటుంబ పరువు చేస్తున్నారంటూ కొందరు వాదించారు. పెళ్లి చేసుకోకుండానే ఈ రకంగా చట్టపట్టలేసుకుని తిరగటం సూపర్ స్టార్ ఫ్యామిలీకి నరేష్ చెడ్డ పేరు తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే తాజాగా.. నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేయడం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల మీ ఇద్దరి రిలేషన్ కి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి సపోర్ట్ ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దేనికి నరేష్ ఊహించని సమాధానం ఇచ్చారు. పవిత్రతో తన బంధానికి మిల్క్ బాయ్ మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తండ్రి కృష్ణతోపాటు సోదరుడు మహేష్ కూడా మొదటినుంచే ఈ బంధం గురించి తెలుసని వివరించారు. వారు తమ బంధానికి ఓకే చెప్పారని అందరికీ ఇష్టమే అని నరేష్ సమాధానం ఇవ్వడం జరిగింది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.