Sudigali Sudheer – Rashmi : సుధీర్ రష్మీ లను విడదీసింది ఆమెనే .. ఎంత పెద్ద కథ నడిపిందో ..!!
Sudigali Sudheer – Rashmi ; బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో అయిన జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు సుధీర్ రష్మి. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటినుంచో లవ్ ఎఫైర్ నడుస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే వీరిద్దరూ షోలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. దీంతో నిజంగానే వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అనుకున్నారు. ఇక బుల్లితెరపై ఈ జంటకి ఫుల్ క్రేజ్ ఉంది. అభిమానులు ఏ షో లో అయినా సుధీర్ రష్మీ లు కనిపిస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం ఈ జంటకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
this is the reason for Sudigali Sudheer and Rashmi separation
అయితే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ను వదిలేశాడు. అయితే సుడిగాలి సుదీర్ మళ్ళీ జబర్దస్త్ కి వస్తాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. రష్మీ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం బుల్లితెరపై మరో హాట్ యాంకర్ అని అంటున్నారు. రష్మీ సుధీర్ పాపులారిటీ సంపాదించుకుంటున్న టైంలో సుధీర్ ఈ యాంకర్ తో రొమాన్స్ చేసి హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యాడు. అంతేకాదు ఇప్పటికి సుధీర్ తో రాసుకోని పూసుకొని తిరుగుతున్న ఈ యాంకర్ కి రష్మి అంటే అస్సలు పడదు.
this is the reason for Sudigali Sudheer and Rashmi separation
అంతేకాదు ఈ యాంకర్ సుదీర్ జబర్దస్త్ నుండి బయటకు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అవి ఫలించకపోగా ఎట్టకేలకు సుధీర్ నే జబర్దస్త్ నుంచి బయటికి వచ్చాడు. చివరికి ఆమె అనుకున్నది జరిగింది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా సరే సుధీర్ రష్మీలు యాంకరింగ్ చేయాలని, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ యాంకర్ ఎవరు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆమె కారణంగానే సుధీర్ రష్మి విడిపోయారు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
