tiktok durga rao as contestant for Bigg Boss 6 Ott Telugu
TikTok Durga Rao : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ఇటీవల ముగిసిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే నెక్స్ట్ సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ కాగా, ఈ సారి 24 హవర్స్ వర్షన్ అనగా ఓటీటీ సీజన్‌గా ఉండబోతున్నదని తెలుస్తోంది. ఈ సీజన్ కంటెస్టెంట్స్ పైన కూడా సోషల్ మీడియాలో ఫుల్ డిస్కషన్ జరుగుతోంది.‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్స్‌గా వెరీ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి పర్సన్స్‌ను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, గతంలో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలని దుర్గారావుకు ఆఫర్ వచ్చింది. కానీ, తాను హౌజ్ లో అన్ని రోజులు ఉండలేనని, తన భార్యను విడిచిపెట్టి ఉండలేనని దుర్గారావు చెప్పాడు. ఈ విషయాలన్నీ ఆయనే స్వయంగా తెలిపాడు. కాగా, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. దుర్గారావుకు ‘బిగ్ బాస్’ సిక్స్ లో పార్టిసిపేట్ చేయాలని బంపర్ ఆఫర్ వచ్చిందట.ఎవరూ ఊహించని రీతిలో రెమ్యునరేషన్ ఇస్తామని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు దుర్గారావుకు తెలిపారని తెలుస్తోంది.
tiktok durga rao as contestant for Bigg Boss 6 Ott Telugu
ఈ క్రమంలోనే ఎంటర్ టైన్మెంట్‌ను కూడా డబుల్ చేసేందుకుగాను దుర్గారావు ఒప్పుకున్నారట. అలా సెలక్షన్ అగ్రిమెంట్స్ కూడా జరిగినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ లిస్ట్ ప్రకటిస్తారట. అందులో టిక్ టాక్ దుర్గారావు పేరుంటుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే ఈ సారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా విభిన్న రంగాల నుంచి వస్తారని తెలుస్తోంది. ఉప్పల్ బాలు కూడా సెలక్ట్ అయ్యారని వార్తలొస్తున్నాయి. ఓటీటీ సెలబ్రిటీలనూ ఇందులో భాగం చేస్తారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి.. ఈ వార్తల్లో నిజాలు ఎన్ని ఉన్నాయో..
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.