today horoscope in telugu
Today horoscope : అగస్టు 26 2021 గురువారం మీ రాశిఫలాలు.. మేషరాశి : ఈరోజు దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సంతానము వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారవేత్తలకు అకస్మాత్తుగా అనుకోని లాభాలు వస్తాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి కాలభైరవాష్టకం పారాయణం చేయండి. వృషభ రాశి : ఈరోజు సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు.ఈరోజు శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.
today horoscope in telugu
మిధున రాశి : ఈరోజు శత్రువులు కూడా మిత్రులు అవుతారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి. కర్కాటక రాశి : ఈరోజు ఇబ్బందిగా వుంటుంది. ప్రశాంతత కోల్పోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు అనుకూలించవు. తొందరపాటు తనం వల్ల నష్టం కలుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు అధికమవుతాయి. శివారాధన చేయండి.
today horoscope in telugu
సింహరాశి : ఈరోజు కష్ట పడటం వల్ల అంతా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. రుణ విమోచన గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి. కన్యారాశి : ఈరోజు కార్యాలయాల్లో పనిభారం తక్కువగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులను సమయానికి పూర్తిచేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తగ్గిపోతాయి. శ్రీశివాభిషేకం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి.
today horoscope in telugu
తులారాశి : ఈరోజు వాహన ప్రయాణం చేసేటప్పుడు అశ్రద్ధ చూపడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టం కలుగుతుంది. ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. వృశ్చిక రాశి : అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో నష్టం. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ధన నష్టం కలుగుతుంది. సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 21 ప్రదక్షణలు చేయండి .
ధనస్సురాశి : ఈరోజు చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. అనవసరపు ఖర్చులు ఎక్కువ అవుతాయి. కుటుంబంతో సమయాన్ని గడపడానికి వీలు లేకుండా ఉంటారు. ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు ఒత్తిడికిలోనై చదువుని నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.సంకట హర గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి. మకర రాశి : ఈరోజు అనుకూలంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు విద్యను నిర్లక్ష్యం చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు. సహాయం చేసేవారు దూరమవుతారు.ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.
Daily horoscope in telugu
కుంభరాశి : ఈరోజు బాగా కష్ట పడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. శుభవార్తలు వింటారు. పట్టుదలతో చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారుఅప్పుల బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి. మీన రాశి : ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.