Raashi Khanna : రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను అందాల తార. ఒకప్పుడు చబ్బీగా ఉండే రాశీ ఖన్నా ఇప్పుడు మాత్రం సన్నబడిపోయింది. జీరో సైజ్ మెయిన్ టెన్ చేస్తోంది రాశీ ఖన్నా. ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకు బాగానే గుర్తింపు ఉంది. దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించింది ఈ ముద్దుగుమ్మ.
రాశీ ఖన్నా.. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అస్సలు అందాలు ఆరబోసేది కాదు. కానీ.. రాను రాను అందాలు ఆరబోయడం స్టార్ట్ చేసింది. ఓపెన్ అయిపోయింది. క్లీవేజ్ షోలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు రాశీ ఖన్నా. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని తొడలు చూపిస్తూ రచ్చ చేస్తున్న ఈ భామ ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫోటోషూట్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
రాశీ ఖన్నా బ్లాక్ అండ్ బ్లాక్ లో తాజాగా మెరిసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎద అందాలు మొత్తం బయటపెట్టేసిన రాశీ ఖన్నా వీడియోను చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. రాశీ ఖన్నా ఎద అందాలు చూసి తట్టుకోవడం ఎవరి తరం అవుతుంది చెప్పండి. తన అందాలు మామూలుగా లేవు. కింద తొడలు.. పైన ఎద మొత్తం చూపిస్తూ రచ్చ చేసింది. తన ఎద అందాలు మొత్తం బయటపెట్టేయడంతో అవి ఎంత తెల్లగున్నాయి అని నెటిజన్లు చూసి ఆశ్చర్యపోతున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.