Home » Entertainment » Tollywood Boy Hero Sudhir Verma Committed Suicide
Entertainment

Breaking : టాలీవుడ్ కుర్ర హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: January 23, 2023, 8:01 pm
Advertisement

Breaking  :టాలీవుడ్ కుర్ర హీరో సుధీర్ వర్మ బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. విశాఖపట్నంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాల వలన ఈ యువ నటుడు మరణించినట్లు సమాచారం. సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ, షూట్ అవుట్ ఎట్ ఆలేరు వంటి సినిమాలలో కీలకపాత్రలు చేయడం జరిగింది.

Advertisement

అతి చిన్న వయసులోనే ఆత్మహత్యకు సుధీర్ వర్మ పాల్పడటం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఈ యువ నటుడి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 2016 వ సంవత్సరంలో కుందనపు బొమ్మ అనే సినిమాతో వెండితెరకు పరిచయం కావడం జరిగింది.

Tollywood boy hero Sudhir Verma committed suicide

Advertisement

వర ముళ్ళపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో నటుడిగా సుధీర్ వర్మ పరవాలేదనిపించుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్, షూట్ అవుట్ ఎట్ ఆలేరు వంటి సినిమాలు చేయడం జరిగింది. భవిష్యత్తు ఎంతో ఉన్న సమయంలో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకోవటం అందరికి షాక్ గురి చేసింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి