Tollywood : టాలీవుడ్ స్టార్ హీరో, అక్కినేని నట వారసుడు నాగార్జున మంచి రొమాంటిక్ స్టార్ అని అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో శివ సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున ఆ తర్వాత క్రమంగా ఫ్యామిలీ సినిమాలకు ప్రయారిటీ ఇచ్చారు. అందులోనూ రొమాంటిక్ సినిమాలను ఎంచుకున్నారు. స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ చేయడంలో కింగ్ నాగార్జునను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన్ను టాలీవుడ్ మన్మధుడు అని కూడా పిలుస్తుంటారు.
సినిమా ఇండస్ట్రీలో నాగార్జున ప్రస్తుతం తన వారసులతో పోటీ పడుతున్నాడు. ఆయన తరం హీరోలు మాస్ సినిమాలు చేస్తూ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంటే నాగార్జున మాత్రం నేటికి సొగ్గాడే చిన్నినాయన అంటూ నలుగురైదుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. రారాండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నాగచైతన్యతో రొమాన్స్ చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో నాగ్ మన్మధుడు-2 సినిమా చేసిన విషయం తెలిసిందే.
తన కొడుకు చైతూ రకుల్‌కు ముద్దు పెట్టకపోయినా.. నాగార్జున మాత్రం కుర్రహీరోయిన్‌తో ఫ్రెంచ్ కిస్ కొట్టేశాడు. అందుకే నాగ్‌ను రొమాంటిక్ స్టార్ అంటారని..ఇప్పటికీ చాలా మంది కుర్రహీరోలు చేయలేనివి నాగ్ గతంలోనే చేసేసాడు. ఈ మధ్యకాలంలో కుర్రహీరోయిన్లతో రొమాన్స్ చేసేందుకు నాగ్ ఓకే చెబుతున్నారట..
అప్పట్లో నాగార్జున కృష్ణవంశీ దర్శకత్వంలో నిన్నే పెళ్లాడతా సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇది చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ టబు నాగ్ మధ్య రొమాన్స్ బాగా కుదిరింది. ఓ సీన్ షూటింగ్‌లో భాగంగా నాగార్జున టబును పట్టుకుని మెడపై కిస్ చేయాలి. అప్పుడు ఆమె గట్టిగా అరవాలి.ఆ సీన్‌లో టబు నడుము పట్టుకున్న ఆమె మెడను కిస్ చేయాల్సింది నిజంగానే కొరికేశాడంట. దీంతో దర్శకుడు కట్ చెప్పగా.. నాగ్ టబుకు సారీ చెప్పాడని తెలుస్తోంది.
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
This website uses cookies.