
tollywood hero sundeep kishan interested in mega heroine
Star Hero : తెలుగు యువ నటుడు సందీప్ కిషన్ తెలుసు కదా. తీసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. నిజానికి ఇండస్ట్రీలో డేటింగ్ అనేది కామనే అయినా.. హీరోలు, హీరోయిన్లు కలిసి డేటింగ్ చేస్తే మాత్రం దాన్ని జనాలు పెంట పెంట చేస్తారు. రచ్చ రచ్చ చేస్తారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు వచ్చేది సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కసండ్రా మీద. రెజీనా కూడా తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే..
తను చేసిన సినిమాల కన్నా కూడా తను చేసే పనుల వల్లనే రెజీనా ఎక్కువగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఇప్పటికే ఆమె ఇద్దరు హీరోలతో డేటింగ్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఒకరు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాగా.. మరో హీరో సందీప్ కిషన్. అసలే.. మెగా హీరోయిన్.. తనతో సందీప్ కిషన్ కూడా డేటింగ్ చేస్తున్నాడని చెబుతున్నారు. ఎందుకంటే.. సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యాక రెజీనా.. సందీప్ కిషన్ తో ఎక్కువగా కలిసి తిరిగిందనే వార్తలు వస్తున్నాయి.
tollywood hero sundeep kishan interested in mega heroine
సాయి కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే రెజీనా అతడిని పట్టుకుందని.. ఆ తర్వాతే ఆయన కెరీర్ తుస్సు మంటూ కిందికి పోయిందని.. సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యాక.. రెజీనా అతడిని పెద్దగా పట్టించుకోలేదని.. ఇప్పుడు ఏకంగా సందీప్ తో డేట్ చేస్తోందని.. ఇలా అయితే సందీప్ కెరీర్ కూడా ప్రశ్నార్థకంలో పడ్డట్టే అని అంటున్నారు. చూద్దాం మరి సందీప్, రెజీనా డేటింగ్ ఎంత దూరం వెళ్తుందో?
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.