Home » Entertainment » Tollywood Senior Hero Daughter In Love
Entertainment

Tollywood : సీనియర్ హీరో కూతురు ప్రేమలో… ఫ్యామిలీ మొత్తం టెన్షన్‌ లో!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 8, 2022, 5:30 pm
Advertisement

Tollywood : సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు అనేవి చాలా కామన్ గా మారి పోయాయి. ఈ మధ్య కాలంలో హీరోలు హీరోయిన్స్ ప్రేమలో పడటం.. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం కామన్ గా జరుగుతోంది. ఇండస్ట్రీకి చెందిన వారు ఇండస్ట్రీ లోని వారినే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు మాత్రం ఇండస్ట్రీకి చెందిన వారిని కాకుండా బయటి వారిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో కొందరి ప్రేమ విఫలం అవుతుంది. తద్వారా విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్ ఆ మధ్య విడి పోవడంతో ప్రేక్షకులు తీవ్ర మనోవేదనకు గురైన విషయం తెలిసిందే.

Advertisement

ఇప్పుడు టాలీవుడ్లో మరో ప్రేమకథ విషయమై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన టాలీవుడ్ లో ఒక సీనియర్ స్టార్ హీరో. తన కూతురుని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆయన కూడా ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కెరీర్‌ పరంగా సెటిల్ అవుతున్న ఆమె ప్రేమలో పడింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఉన్నత చదువులు చదివిన ఆమె సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టీ పెట్టగానే ప్రేమలో పడినట్లు గా వస్తున్న వార్తలు ఆ సీనియర్ హీరో అభిమానులకు మింగుడు పడడం లేదు. నటించాలనే ఆసక్తి ఉండడంతో ఉన్నత చదువులు చదివి కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె వెంటనే ప్రేమాయణం మొదలు పెట్టడంతో కెరియర్లో ముందుకు వెళ్లడం సాధ్యం కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

tollywood senior hero daughter in love

Advertisement

మొదట సినిమాలపై దృష్టి పెట్టాలని.. ఆ తర్వాత పెళ్లి విషయం గురించి ఆలోచించాలి అంటూ ఆమెకు కొందరు సలహా ఇస్తున్నారు. ఆమె ప్రేమించిన వ్యక్తి విషయంలో కూడా కుటుంబ సభ్యుల్లో కాస్త టెన్షన్ నెలకొందట. అతడిని కాకుండా మరెవరైనా ప్రేమించి ఉంటే వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఓకే చెప్పి ఉండా ఉండేవారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రేమ వ్యవహారం ఎక్కడ వరకు దారి తీస్తుంది.. ఆ హీరోయిన్ మరియు సీనియర్ హీరో మధ్య ఏదైనా వివాదం తలెత్తే అవకాశం ఉందా అంటూ ఇండస్ట్రీ వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అటు వైపు ఆసక్తిగా చూస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి