Tollywood This situation with leading construction companies
Tollywood : టాలీవుడ్ కు చెందిన బడా ఫ్యామిలీ కి చెందిన అమ్మాయి ఆమె. చిన్నప్పటి నుండి కూడా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది. తండ్రి ప్రోత్సాహంతో రంగుల ప్రపంచంలో మంచి గుర్తింపును దక్కించుకుంది. పలు రంగాల్లో తన ముద్ర ను వేసి మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంది. అయితే ఎక్కడా కూడా ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. దాంతో అందరు అమ్మాయిల మాదిరిగానే ఆమె కు కూడా పెళ్లి చేసి ఆ తండ్రి తన బాధ్యతను తీర్చుకున్నాడు. పెళ్లి అంగరంగ వైభవంగా చేశాడు. అత్యంత వైభవంగా జరిగిన ఆ పెళ్ళికి సినీ ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు. ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉందంటూ.. కలకాలం సంతోషంగా ఉండాలంటూ ప్రతి ఒక్కరి ఆశీర్వదించారు.
ఇప్పుడు ఆశీర్వాదాలు అమలవుతున్నాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నాళ్లుగా వారిద్దరు విడిపోయారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలో ఆ అమ్మాయి హైదరాబాద్ లోని ఒక హోటల్లో పార్టీ చేసుకుంటున్న సందర్భంగా డ్రగ్స్ కేసులో పట్టు బడింది. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపితం కాకపోవడంతో పోలీసులు ఆమెను పంపించేశారు. దాంతో ఒక్కసారిగా ఆమె గురించి వార్తలు మీడియా లో పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇదే సమయంలో ఆమె తన భర్తకు దగ్గరగా ఉంటుందా? లేదంటే భర్తతో విడిపోయి ఒంటరిగా ఉందా అంటూ చర్చ మొదలైంది.
Tollywood Star Family Daughter Marriage In trouble due to drugs case
ఈ చర్చ ఇప్పుడు నుండి వస్తున్నది కాదు. గత కొన్ని నెలలుగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకంటే పెళ్లి అయిన సమయంలో… పెళ్లి తర్వాత… పెళ్లికి ముందు అతడితో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో ఆమె తెగ షేర్ చేసేంది. అలాంటిది ఆ అమ్మాయి ఇప్పుడు అతడు ఉన్న ఫోటోలను కనీసం షేర్ చేయడం లేదు. ఇద్దరు కలిసి కనిపించి చాలా నెలలు అవుతుంది. అందుకే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు కలిసి ఉన్నారా లేదా అంటూ చాలా మంది చాలా రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఉంటే కనీసం ఒకటి రెండు సార్లయినా అప్పుడప్పుడైనా కనిపిస్తారు కదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు విడాకులు తీసుకుని ఉంటారు అంటూ లేదా విడాకులకు రెడీ అవుతున్నారు అంటూ చాలా మంది బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.