How to impress girls simple relati0nship Love tips
Tollywood : సినిమా ఇండస్ట్రీ లో ప్రేమ వ్యవహారాలు అనేవి చాలా కామన్ విషయం. అప్పటికే పెళ్లి అయిన వారు కూడా ప్రేమలో పడితే అప్పుడు చర్చ మొదలు అవుతుంది. తాజాగా ఒక దర్శకుడు హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు అనే వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. తనయుడు హీరోగా సినిమా లు చేస్తుంటే ఆ దర్శకుడు హీరోయిన్ ప్రేమలో పడటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మరో విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ మద్య ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిన ఒక తెలుగు హీరో వరుసగా సినిమా ల్లో నటిస్తున్నాడు.
ఆ సినిమా లకు ఒక హీరోయిన్ వర్క్ చేస్తుంది. ఆమె గురించి ఇండస్ట్రీ లో కాస్త నెగటివ్ ప్రచారం ఉంది. అలాంటి హీరోయిన్ తో సదరు యంగ్ హీరో చాలా క్లోజ్ గా ఉండటం తో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ సూపర్ స్టార్ అంటూ పేరు దక్కించుకున్న ఆ హీరో కు ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కాస్త దూరంగా ఉంటే బాగుంటేంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో లో హీరోగారిని ఒక లేడీ అభిమాని కలిసింది.
Tollywood young hero dating a heroine fans tension
ఆ లేడీ అభిమాని సదరు హీరో ను కలిసిన సందర్బంలో ఆ హీరోయిన్ అక్కడే ఉంది. ఆమె స్వయంగా వీడియోను కూడా తీసి సోషల్ మీడియా ద్వారా జనాలకు షేర్ చేసింది. ఇప్పుడు షూటింగ్ లేకున్నా కూడా ఆమె తో అక్కడ ఏం చేస్తున్నారు హీరో గారు అంటూ ఆ వీడియో కు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హీరో కు చాలా మంది చాలా రకాలుగా సలహా లు ఇస్తున్నారు. కాని విజయ్ దేవరకొండ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన కుటుంబ సభ్యులు అయినా కాస్త జాగ్రత్త చెబితే బాగుంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.