Home » Entertainment » Top 5 Heroines Who Doesnt Expose In Movies
Entertainment

Heroines : ఎక్స్ పోజింగ్ చేయమని ప్రొడ్యూసర్ లు డైరెక్టర్ లు కాళ్ళు పట్టుకున్నా కూడా పొమ్మన్నా టాప్ 5 హీరోయిన్ లు వీళ్ళే !

Authored By
Rame Samhith
The Telugu News | Updated on: December 9, 2022 7:33 pm
Advertisement

Heroines : వెండితెర మీద స్టార్ గా ఎదగాలనుకున్న ప్రతి హీరోయిన్ ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవుతుంటారు. మొదట్లో గ్లామర్ కి దూరంగా ఉన్నా సరే కొన్నాళ్లు పోయాక క్రేజ్ తగ్గాక స్కిన్ షోకి ఓకే చెబుతుంటారు. కానీ ఇప్పటివరకు అసలు గ్లామర్ పాత్రలు చేయని స్టార్ హీరోయిన్స్ గురించి మనం ప్రస్తావిద్దాం. బ్లాక్ అండ్ వైడ్ కాలం లో అంటే అప్పుడు అందరు అభినయానికే పెద్ద పీట వేసే వారు. అందుకే వారు అందరు గ్లామర్ కి దూరంగా ఉన్నారు. కానీ నిన్నటితరం తారల నుంచి నేటి హీరోయిన్స్ వరకు అసలు గ్లామర్ షో చేయకుండా

Advertisement

స్టార్స్ గా ఎదిగిన వారు ఉన్నారు.అలాంటి వారి గురించి చెప్పాలంటే ముందు సౌందర్య గురించి చెప్పాలి. కన్నడ నుంచి వచ్చి తెలుగులో టాప్ హీరోయిన్ గా మారిన సౌందర్య తన చివరి సినిమా వరకు గ్లామర్ కి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఆ తర్వాత లయ కూడా చేసినంత వరకు సినిమాలు చేశారు కానీ గ్లామర్ షో మాత్రం చేయలేదు. కెరీర్ టఫ్ గా ఉన్న టైం లో కూడా సైడ్ రోల్స్ చేశారే తప్ప హీరోయిన్ పాత్రల కోసం ఎక్స్ పోజింగ్ చేయలేదు. ఇక ఈ లిస్ట్ లో భూమిక చావ్లా కూడా ఉంటుంది. అమ్మడు చేసిన సినిమాల వల్ల ఆమెని కూడా గ్లామర్ పాత్రల్లో చూడలేమని

top 5 heroines who doesnt expose in movies

Advertisement

ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.  20 ఏళ్ల క్రితం స్టార్స్ అందరితో నటించిన భూమిక చేసిన సినిమాల్లో గ్లామర్ రోల్స్ మాత్రం చేయలేదు. ఇక ఈ తరం నటీమణుల్లో కీర్తి సురేష్, సాయి పల్లవిలు కూడా ఈ కేటగిరిలోకే వతారు. కీర్తి సురేష్ అయినా ఈమధ్య కొద్దిగా గ్లామర్ షోకి రెడీ అన్నట్టు హింట్ ఇస్తుంది కానీ సాయి పల్లవి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే అది క్లీన్ ఎంటర్టైనర్ అని ఫిక్స్ అవ్వొచ్చు. ఇలా టాలీవుడ్ లో ఈ ఐదుగురు హీరోయిన్స్ అసలు గ్లామర్ షో చేయకుండా ప్రేక్షకులను అలరించారు.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి