Home » Entertainment » Top Heroine Stunning Comments
Entertainment

Top Heroine : అతనితో పడుకుంటే లైఫ్ సెటిల్ .. డైరెక్టర్ ఇంటికి వెళ్ళి మరీ బెడ్ రూమ్ లో దూరిన టాప్ హీరోయిన్ !

Authored By
Sam C
The Telugu News | Published on: December 8, 2022, 10:00 pm
Advertisement

Top Heroine : సినిమా ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఉంద‌నే విష‌యంపై ఇటీవ‌ల చాలా మంది నటీమ‌ణులు నోరు విప్పుతున్నారు. భారత సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కోన్న వేధింపుల గురించి ‘క్యాస్టింగ్ కౌచ్’ పేరుతో ఇప్పటికే ఎంతో మంది సినీ న‌టీమ‌ణులు బయటపెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల ఇండస్ట్రీలలో మహిళలు తమకు ఎదురైన వేధింపుల గురించి నిర్భ‌యంగా చెప్పుకొచ్చారు. టాలీవుడ్‌లో నటి శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ ఇష్యూతో చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఆ ఘటన అనంతరం స్టార్ హీరోయిన్‌లు కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై పలు సందర్బాల్లో స్పందించారు, స్పందిస్తూనే ఉన్నారు.

Advertisement

ఇటీవ‌ల సీనియర్ హీరోయిన్, జేజమ్మ అనుష్క శెట్టి కూడా త‌న కాస్టింగ్ కౌచ్ అనుభ‌వాలు షేర్ చేసింది.తాజాగా మెగా హీరోతో క‌లిసి చిందులేసిన బ్యూటీ త‌న‌కు ఎదురైన ప‌రిస్థితుల‌పై నోరు విప్పింది. ఈ అమ్మడికి అందం తక్కువగా ఉండడం, చెప్పుకోదగ్గ ఫిజిక్ లేకపోవడంతో సినీ డైరెక్టర్స్ ఐటెం గార్ల్‌గా ముద్ర వ‌శారు. అయితే ప‌లు సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టించిన కూడా స‌క్సెస్ కాలేక‌పోయింది. దీంతో తిరిగి ఐటెం భామ‌గా మారుతుంద‌ట‌. అయితే ఈ అమ్మ‌డికి ఛాన్స్ ఇచ్చిన డైరెక్ట‌ర్ దారుణంగా వాడుకున్నాడ‌ని, చాలా ఇబ్బందుల‌కి గురి చేశాడ‌ని ఆమె చెప్పుకురావ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

Top Heroine stunning comments

Advertisement

Top Heroine ; సినిమా క‌ష్టాలు…

పేరుకి పెద్ద డైరెక్టర్ అయినా ఆయన అలాంటి కమిట్మెంట్ అడుగుతారని నేను ఏ మాత్రం ఎక్స్ పెక్ట్ చేయ‌లేదు. స్టార్ట్ డైరెక్టర్ కావడంతో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని భావించి తాను ఈ నిర్ణ‌యానికి ఒప్పుకున్న‌ట్టు చెప్పి చాలా బాధ‌ప‌డింది. అయితే క‌మిట్ అయిన ఈ హీరోయిన్‌కి ప్ర‌స్తుతం ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌ట‌. అందుకు కార‌ణం ఆ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ కావ‌డ‌మే. ఈ సినిమాతో మ‌ళ్లీ ఫాంలోకి వ‌స్తాన‌ని భావించిన అమ్మ‌డికి ఈ ఫ్లాప్ త‌న ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారేల చేసింది. ఈ విష‌యం విన్న వారు అంద‌రు హీరోయిన్స్ ప‌రిస్థితి మ‌రీ ఇంత దారుణంగా ఉంటుందా అని చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి