
Prabhas Heroine Malavika Mohanan viral comments
Prabhas :బహుబలి తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ కు ఆల్ ఇండియా లెవెల్ లో ఫుల్ క్రేజ్ వచ్చింది . దీంతో ప్రస్తుతం ప్రభాస్ సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. చేతి నిండా బిగ్ ప్రాజెక్టుతో ఫుల్ బిజీ లో ఉన్నాడు ప్రభాస్. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ ఒక్కడు. ఇక ఇప్పుడు ప్రభాస్ కృతి సనన్ తో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రభాస్ కు జంటగా కృతి సనన్ నటించనుంది. అలాగే ఆది పురుష్ టీజర్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కోసం వీరు డేటింగ్ కు వెళ్లినట్లుగా పుకార్లు వస్తున్నాయి.
ఇక వీరిద్దరిని అలా చూసినా ఫ్యాన్స్ జంట చూడముచ్చటగా ఉందంటూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ జంట, ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ జంటగా బేడియా అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో కృతి సనన్ కు ఆ కార్యక్రమానికి సంబంధించిన హొస్ట్ కార్తీక్ , టైగర్ షార్క్, ప్రభాస్ , ఈ ముగ్గురిలో ఎవరితో డేటింగ్ చేస్తావు, వీరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు, వీరిలో ఎవరితో ఫ్లర్ట్ చేస్తావు అని అడగగా దానికి కృతి సనన్ సమాధానంగా కార్తీక్ ఆర్యన్ తో, ఫ్లర్ట్ చేస్తానని , టైగర్ షార్ప్ తో డేటింగ్ కి వెళ్తానని, ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.
top heroine who is going crazy showing all her tears if she marries Prabhas
అయితే ఇంతకుముందు ప్రభాస్ మరియు అనుష్కల మధ్య లవ్ ట్రాక్ నడిచింది. ఇక వీరిద్దరికీ పెళ్లి కూడా అవుతుందని చాలామంది అనుకున్నారు కానీ జరగలేదు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ కృతి సనన్ మధ్య లవ్వు ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో నడుస్తుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైనది. అలాగే ఆది పురుష్ విజువల్ ఎఫెక్ట్స్ పై ఎన్నో రకాల ట్రోలింగ్స్ వచ్చాయి. కానీ టీజర్ లో కృతి సనన్ మరియు ప్రభాస్ కనిపించిన సీన్ కు మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ విజువల్ చాలా బాగుంది అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లో విడుదల కానుంది అని సమాచారం.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.