
top heroines attended for bollywood hungama award
Star Heroines : స్టార్ హీరోయిన్లకు ముఖ్యంగా ఉండాల్సింది అందం కాదు.. చూపించే గుణం. అవును.. ఎవరు ఎంతగా అందాలు ఆరబోస్తే అన్ని ఆఫర్స్ వస్తాయి. సినిమాల్లోనే చూపిస్తే కాదు.. ఎక్కడైనా ఏ ఈవెంట్ లో అయినా పొట్టి డ్రెస్సులు వేసుకోవాలి.. అందాలు ఆరబోయాలి. అప్పుడే ఆఫర్స్ వస్తాయి. సోషల్ మీడియాలోనూ రెచ్చిపోవాలి. అప్పుడే కదా.. ఆ ఫోటోలు వైరల్ అవడం, వాళ్లకు క్రేజ్ రావడం.. ఆ తర్వాత ఆఫర్లు వెతుక్కుంటూ రావడం. ఆ హీరోయిన్.. ఈ హీరోయిన్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క హీరోయిన్ ఇప్పుడు చేస్తున్న పని అదే.
top heroines attended for bollywood hungama award
మామూలుగా కాదు.. ఏ హీరోయిన్ అయినా ఇప్పుడు అదే పని చేస్తోంది. పొట్టి డ్రెస్సులు వేసుకోవడం, క్లీవేజ్ షో చేయడం అన్నీ చేసేస్తున్నారు. ఏదైనా ఈవెంట్ కి వెళ్తే చాలు.. తమ డ్రెస్సులతో ఉర్రూతలూగిస్తున్నారు. అందాలు ఆరబోసి తమకేం తక్కువ లేదని చూపిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ హంగామా అవార్డ్స్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు హాజరయ్యారు. మామూలుగా హాజరు అయితే వాళ్లను ఎవరు చూస్తారు. అందరూ స్టార్ హీరోయిన్లే. ఒకరిని మించిన అందం మరొకరు సొంతం.
దీంతో ఏమాత్రం తగ్గకుండా అందరూ తమ అందాలు మొత్తం చూపించేశారు. ఒకరిని మించి మరొకరు.. మాకేం తక్కువ అన్నట్టుగా స్టార్ హీరోయిన్లు రచ్చ రచ్చ చేశారు. ఉన్నవన్నీ బయటపెట్టేవారు. తొడలు చూపించి టెంప్ట్ చేశారు. తెల్లని ఎద అందాలు చూపించి కుర్రాళ్ల గుండెలను పిండేశారు. శ్రియా శరణ్, రాశీ ఖన్నా, కృతి సనన్, సొనాలి బింద్రే, జాన్వీ కపూర్, తమన్నా లాంటి హీరోయిన్లు చేసిన రచ్చ చూస్తే మామూలుగా ఉండదు. వీళ్లలో ఎవ్వరూ పద్ధతిగా లేరు. అందరూ తమకున్న అందాలను ఆరబోశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.