ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు హీరోయిన్ మనీషా టాప్ సీక్రెట్స్.. ఇవి తెలిసి తిట్టుకునేవాళ్ళు ఎంతమందో..?
Vineetha : వినీత అంటే అంత త్వరగా గుర్తు రాకపోవచ్చుగాని కిలికిలి మనీషా అంటే మాత్రం దాదాపు అందరు గుర్తు పడతారు. విక్టరీ వెంకటేష్, సౌందర్య నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన వినీత మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో మరో రెండు సినిమాలు చేసింది. అయితే ఇక్కడ ఆశించినంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళ పరిశ్రమైపు చూపు మళ్లించింది.
top secrets behind heroine vineetha
తెలుగు,తమిళ్,మలయాళం,హిందీ భాషలో దాదాపు 70 సినిమాల వరకు నటించిన వినీత స్టార్ హీరోయిన్‌గా మాత్రం నిలబడలేకపోయింది. ఫ్యామిలీ హీరోయిన్ అని పేరు తెచ్చుకున్న వినీత ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలే చేసింది. తెలుగు సినిమా చేసే సమయానికే వినీతకి పెళ్ళైందని వార్తలు వచ్చాయి. భర్త సహకారంతోనే సినిమాలు చేసిన వినీత ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో తప్పటడుగులు వేసిందట. ఈ క్రమంలోనే వ్యభిచార కూపంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుకెళ్ళింది.
top secrets behind heroine vineetha
Vineetha : వినీత రక రకాల ప్లాన్స్ వేసి బయటకు వచ్చింది.
కొన్నాళ్ళు జైల్లో ఉన్న వినీత రక రకాల ప్లాన్స్ వేసి బయటకు వచ్చింది. చిన్నా చితకా వేశాల కోసం ఎదురు చూసిన సందర్భాలు ఈ నటి కెరీర్ లో ఉన్నాయి. ప్రస్తుతం వినీత ఎక్కడుందో ఏం చేస్తుందో ఎవరికీ తెలీదు. చాలా ఏళ్ళ కిందటే ఈమెని చూస్తే గుర్తుపట్టలేనంతగా తయారైంది. అయితే ఇండస్ట్రీలో ఎప్పుడు టాలెంటెడ్ నటులకు అవకాశాలు కల్పించేవారు చాలా మంది ఉన్నారు. ఈవిడ .. ఈవిడ నటన గుర్తొచ్చి ఎవరైనా ఇప్పుడు అవకాశాలు ఇస్తారేమో చూడాలి. అనూహ్యంగా అవకాశాలు వచ్చి మళ్ళీ ఫాంలోకి వచ్చిన నటీమణులు చాలామందే ఉన్నారు.
top secrets behind heroine vineetha
