Trisha : అసలేం చూసి త్రిష వెంట అంతలా పడుతున్నారు.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో ఛాన్స్.. లక్కు మాములుగా లేదుగా..!
Trisha : రెండు దశాబ్దాలుగా సౌత్ సినీ పరిశ్రమలో తన సత్తా చాటుతుంది చెన్నై చిన్నది త్రిష కృష్ణన్. తెలుగులో నీ మనసు నాకు తెలుసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అప్పటి నుంచి తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తూ అదరగొట్టేస్తుంది. కెరీర్ మొదలు పెట్టి 20 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ త్రిష కెరీర్ లో అదే దూకుడు చూపిస్తుంది. అంతేకాదు ముదురు ఏజ్ లో అమ్మడి అందం మరింత ఎక్స్ పోజ్ అవుతుంది. అసలు త్రిష అందం వెనక సీక్రెట్ ఏంటని తెలుసుకోవాలని ఫ్యాన్స్ అంతా ఎగ్జైట్ అవుతుంటారు. ఇప్పటికే కోలీవుడ్ లో వరుస సినిమాలతో రెచ్చిపోతున్న త్రిష ఈమధ్యనే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఆఫర్ అందుకుంది. ఇక ఆ సినిమా పూర్తి కాకుండానే మరో లక్కీ ఆఫర్ అందుకుందని టాక్. రెబల్ స్టార్ ప్రభాస్ తో యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ చేయబోయే స్పిరిట్ సినిమాలో త్రిషని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ఆల్రెడీ త్రిష ప్రభాస్ కలిసిఉ వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో నటించారు.
సందీప్ వంగ స్పిరిట్ సినిమా కోసం మళ్లీ హిట్ పెయిర్ ని రిపీట్ చేయబోతున్నాడని టాక్. త్రిష కోలీవుడ్ లో దళపతి విజయ్ సరసన ఇప్పటికీ నటిస్తుంది. అందుకే ప్రభాస్ సినిమాలో కూడా ఆమెను తీసుకోవాలని చూస్తున్నారట. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు సందీప్ చేసే సినిమాల్లో హీరోయిన్స్ డిఫరెంట్ గా ఉంటారు. ప్రభాస్ తో త్రిషని పిక్ చేస్తే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు.
Trisha : అసలేం చూసి త్రిష వెంట అంతలా పడుతున్నారు.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో ఛాన్స్.. లక్కు మాములుగా లేదుగా..!
ఈ సినిమా ఆఫర్ వస్తే మాత్రం త్రిష కెరీర్ మరింత దూసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఎలాగు ప్రభాస్ తో సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చేస్తుంది. ఇక సందీప్ వంగ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ ఫర్మ్ అయ్యిందా అమ్మడి లక్కు మామూలుగా ఉన్నట్టు కాదు. మరి ఈ సినిమా గురించి ఈ జోడీ గురించి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.