
trolls on samantha item song oo antava over brahmanandam
Samantha : ప్రస్తుతం పుష్ప సినిమాలో ఊ అంటావా.. అంటూ పాట పాడి.. కుర్రకారు గుండెల్లో గుబులు లేపిన సమంత గురించే ఎక్కడ చూసినా చర్చ. తన ఐటెమ్ సాంగ్ బాగా పాపులర్ అయింది. ట్రెండింగ్ అవుతోంది. మరోవైపు తన ఐటెమ్ సాంగ్ పై ట్రోల్స్ కూడా వస్తున్నాయి.పాట పూర్తిగా చూపించలేదని.. ప్లేస్ సరిగ్గా లేదని.. సమంత గ్లామర్ షోపై కూడా ట్రోల్స్, మీమ్స్ విడుదల అవుతున్నాయి.
అందులో ఒక మీమ్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.మా బ్రహ్మీ స్టయిల్ ను కాపీ చేయడం ఇకనైనా నువ్వు ఆపు.. అంటూ బ్రహ్మానందం, సమంత ఫోటోలను పెట్టి దాని మీద మీమ్ క్రియేట్ చేశారు. ఆ మీమ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దానిపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు.అంతవరకు బాగానే ఉంది కానీ..
trolls on samantha item song oo antava over brahmanandam
దాని మీద బ్రహ్మానందం స్పందించడమే వెరైటీగా ఉంది. అవును.. బ్రహ్మానందం ఆ ఘటనపై స్పందించారు. నేను ఆ పోజును 25 ఏళ్ల క్రితమే ఇచ్చాను. ఇప్పుడు బ్రహ్మీని సమంత కాపీ కొట్టిందని చెప్పడం ఎంత దుర్మార్గం అంటూ బ్రహ్మానందం ఓ వేడుకలో కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఈ న్యూస్ హల్ చల్ చేస్తోంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.