Naresh and Pavitra Lokesh big news
Naresh – Pavitra Lokesh : మనకు తెలిసిందే చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో నరేష్ పవిత్రల పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో. మొదటి భర్తను వదిలేసి మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ ను పవిత్ర పెళ్లి చేసుకుబోతుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోవాలని గట్టిగా డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా నరేష్ పవిత్రలు ముద్దు పెట్టుకున్న వీడియోను రిలీజ్ చేశారు. దీంతో నరేష్ పవిత్రలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ వీడియో బయటికి వచ్చినప్పటినుంచి నరేష్ మూడో భార్య రమ్య మరింతగా రెచ్చిపోతుంది.
twist in Naresh and Pavitra Lokesh Getting Married Soon
పలు ఇంటర్వ్యూలలో నరేష్ తీరుపై విమర్శలు చేసింది. ఈ విమర్శలకు నరేష్ కూడా తిరిగి కౌంటర్లు ఇచ్చారు. తాను నరేష్ కు అస్సలు విడాకులు ఇవ్వనని రమ్య చెబుతుంటే, మరోవైపు నరేష్ విడాకులు కోర్టులో ఉన్నాయని, ఆమెతో కలిసి కాపురం చేసేదే లేదని చెబుతున్నాడు. పవిత్రతో కలిసి జీవించేందుకు తాను రెడీగా ఉన్నానని చెప్పాడు నరేష్. అసలు నరేష్ రమ్యకు ఎప్పుడు విడాకులు ఇస్తాడో, పవిత్రను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియని పరిస్థితిలో ఊహించని ట్విస్ట్ ఎదురయింది. రీసెంట్గా నరేష్ ఆర్థిక లావాదేవీల విషయంలో తనను చంపాలని రమ్య ప్రయత్నం చేసిందని ఆరోపణలు చేశాడు.
twist in Naresh and Pavitra Lokesh Getting Married Soon
పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు గచ్చిబౌలి లోని నరేష్ ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న కారుపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ పని కచ్చితంగా నరేష్ మూడో భార్య రమ్య చేసిందని ఆరోపణలు చేశాడు నరేష్. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు కారను ధ్వంసం చేసిన దుండగుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏదేమైనా రమ్య మాత్రం నరేష్ పెళ్లి జరగనివ్వకుండా చేస్తుంది. మరోవైపు నరేష్ కూడా రమ్యను ఎంత త్వరగా వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఏది ఏమైనా నరేష్ పవిత్రలా పెళ్లి పై జనాల ఆసక్తి పెరుగుతుంది. వీళ్లు అసలు పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.