Home » Entertainment » Two Tollywood Top Directors Used Nora Fatehi
Entertainment

Star Heroine : ఆ హీరోయిన్ కనిపిస్తే చాలు.. ఫుల్లుగా వాడేస్తోన్న ఇద్దరు తెలుగు దర్శకులు.. పాప నలిగిపోతోంది పాపం..!!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 12, 2023, 9:41 pm
Advertisement

Star Heroine : నోరా ఫతేహీ తెలుసు కదా. తను బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. తన బాడీ, ఫిజిక్ అదుర్స్ అని చెప్పుకోవచ్చు. తెలుగులోనూ తను పలు సినిమాల్లో కనిపించింది. బాహుబలి సినిమాలోని మనోహరి పాటలో నర్తించింది నోరానే. అయితే నోరాకు అప్పటి నుంచే తెలుగులోనూ ఫాలోయింగ్ పెరిగింది. ఈ పాట వల్ల నోరాకు.. నోరా వల్ల పాటకు చాలా క్రేజ్ వచ్చింది. అయితే.. అంతకంటే ముందే… టెంపర్, లోఫర్ సినిమాలో నోరా అందాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు పూరి జగన్నాథ్. ఆ సినిమాల్లో ఐటెం సాంగ్ లో నర్తించింది నోరా.

Advertisement

నోరా అందాలను చూసి అప్పుడే తెలుగు ప్రేక్షకుల ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. అసలే పూరీ జగన్నాథ్.. హీరోయిన్ ను ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపిస్తాడు. ముఖ్యంగా పూరీ సినిమాల్లో హీరోయిన్లు కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి. అందుకే.. నోరా ఫతేహీకి తెలుగులోనూ క్రేజ్ ఏర్పడింది. అయితే.. నోరా ఫతేహీ అంటేనే తెలుగులో తనను, తన బ్యూటీని వాడుకునేది కేవలం రాజమౌళి, పూరీ మాత్రమే అంటూ ఇండస్ట్రీలో చెబుతున్నారు.

two tollywood top directors used nora fatehi

Advertisement

Star Heroine : హిందీలో అయితే నోరాకు తిరుగే లేదు

ఇక హిందీలో అయితే నోరాకు తిరుగే లేదు. అక్కడ తనకు ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలోనూ నోరా చేసే రచ్చ మామూలుగా ఉండదు. మొత్తానికి నోరా ఫతేహీ చేసే రచ్చ సోషల్ మీడియాలో ఎప్పుడూ హైలెట్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలోనూ తను గ్లామర్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులకు చూపిస్తుంటుంది. ముఖ్యంగా ఎద అందాలను మాత్రం ఆరబోస్తుంది నోరా. అయితే.. తెలుగులో తను ఏ సినిమాలో చేయాలన్నా… తన అందాలను తెలుగు ప్రేక్షకులకు చూపించాలన్నా అది కేవలం రాజమౌళి, పూరీ జగన్నాథ్ కే సాధ్యం అవుతుంది అంటున్నారు ప్రేక్షకులు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి