Betting Apps : బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో కోట్లు గడిస్తున్న సెలబ్రిటీలు.. అలా ఎలా?
Betting Apps : బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తుండడం మనం గమనించవచ్చు. అయితే సెలబ్రటీల నుంచి సామాన్య మనుషులు సైతం ఈజీగా డబ్బు వస్తుందనే ఆశతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కువుగా డబ్బులు సంపాదించాలంటే ఈ యాప్‌లో రిజిస్ట్రర్ కావాలంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
Betting Apps : బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో కోట్లు గడిస్తున్న సెలబ్రిటీలు.. అలా ఎలా?
సాధారణంగా యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్స్, బల్లితెర నటులు తమ వీడియోలు, నటన ద్వారా నెలకు సంపాదించే మొత్తం తక్కువుగానే ఉంటుంది. పేరున్న నటులు మాత్రమే లక్షకు పైగా సంపాదించగలుగుతారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా.. ఎంత ఎక్కువమందిని ఆకర్షించి డిపాజిట్ చెయ్యిస్తే అంత ఎక్కువ కమీషన్ వస్తుంది. దీంతో ఎక్కువమంది ఈ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇన్‌ఫ్లూయన్సర్స్ చాలామంది టెలిగ్రామ్‌లో గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు. సాధారణంగా సెలబ్రెటీలకు చెందిన టెలిగ్రామ్ గ్రూప్స్‌లో ఎక్కువమంది జాయిన్ అవుతూ ఉంటారు. మొదట ఎక్కువమందిని గ్రూపులో చేర్చుకోవడమే లక్ష్యంగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఆ తర్వాత అదే గ్రూపులో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట యాప్‌లో జాయిన్ అయితే జాయినింగ్ బోనస వస్తుందని, ఆ తర్వాత డిపాజిట్లపై ఇన్సెంటివ్‌తో పాటు లాస్ పేమెంట్‌పై బోనస్ అంటూ బెట్టింగ్ యాప్‌లో రిజిస్ట్రేషన్ అయ్యేలా ఆకర్షిస్తుంటారు.
Uppal : ఉప్పల్-నారపల్లి వరకు చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగంగా సాగడం లేదని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ…
Actor టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోలు తమ సినీ ప్రయాణాన్ని చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా ప్రారంభించి, తర్వాత తనదైన శైలిలో నటనతో…
Actor : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెగటివ్ రోల్స్‌కి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్, ఇప్పుడు తన నటనతో…
Shyamala Devi : పాన్ ఇండియా స్టార్ రెబల్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన…
War 2 Movie : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినిమా ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఈ బంధం ఇప్పుడు మరింత…
Jr NTR : నందమూరి, నారా కుటుంబాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత…
Prawns : చాలామంది నాన్ వెజ్ ఆహారాలలో చేపలని,చికెన్ ని, మటన్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీటితో పాటు…
Brother And Sister : అన్నాచెల్లెళ్ల బంధం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే. చిన్నతనం నుంచి ఎంతో సన్నిహితంగా, ప్రేమగా పెరిగే…
This website uses cookies.