Urfi Javed Stunning Look Video
Uorfi Javed : బాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ, మోడల్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉర్ఫీ జావేద్ అందరికీ సుపరిచితురాలే. ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటది. చిన్నప్పుడే తన తండ్రి నిత్యం వేధించేవాడని అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేసింది. తన తండ్రి వల్ల నరకం అనుభవించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఎప్పుడూ తాను లోదుస్తులు ధరించటానికి గల కారణం ఫుల్ కవర్ బట్టలు వేసుకోవడం వల్ల తన శరీరం అలర్జీకి గురవుతుందని అప్పట్లో వ్యాఖ్యలు
Urfi Javed Stunning Look Video
చేయడం తెలిసిందే. ఫుల్ దుస్తులు వేసుకుంటే తన బాడీ మీద అలర్జీ పొక్కులు వస్తాయని అందుకే తనకి చిన్నచిన్న దుస్తులు అంటే ఇష్టమని స్పష్టం చేసింది. దీంతో పలు కార్యక్రమాలకు సంబంధించి ఉర్ఫీ జావేద్… వేసుకునే దుస్తులు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. ఈ రకంగానే ఇటీవల ఓ కార్యక్రమానికి ఉర్ఫీ జావేద్ వైట్ దుస్తులలో రావడం జరిగింది. లో వైట్ దుస్తులలో ఎద అందాలు ఉప్పొంగుతూ కనిపిస్తున్నాయి.
మెడలో గొలుసు కూడా… చాలా హైలైట్ అయ్యేలా ధరించింది. ఇంకా తొడలు అయితే మరి బీకరంగా కనిపించేలా లోన డ్రాయర్ కూడా కొద్దిపాటి గ్యాప్ లో.. కనబడేలా ఉండటంతో కెమెరామెన్ లు పండగ చేసుకున్నారు. ఉర్ఫీ జావేద్ అందాలను తమ కెమెరాలతో బంధించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.