upasana comment on nandamuri Pranathi
Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు(మార్చి 27) ఈ సందర్భంగా సెలబ్రిటీ లోకం ఆయనకు బెస్ట్ విషెస్ పోస్ట్ చేస్తోంది. పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చెర్రీకి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఆచార్య మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ లుక్ మెగా అభిమాన వర్గాలను ఫిదా చేస్తోంది.ఆర్ఆర్ఆర్ సక్సెస్ సంబరాల నడుమ ఈ బర్త్ డే వేదిక రావడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
పలువురు సెలబ్రిటీలు, పలువురు హీరోలు రామ్ చరణ్‌కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయితే ఈ మూవీ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై రికార్డులు సృష్టిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ భారీ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా అదరగొట్టే పర్‌ఫార్‌మెన్స్ కనబర్చారు రామ్ చరణ్. మరో హీరోగా ఎన్టీఆర్ నటన సినిమాలో హైలైట్ అయింది.అలాగే ఆచార్య మూవీలో చెర్రీ రోల్ కీలకంగా ఉంటుందట. సిద్ధ పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. హీరోయిన్ గా పూజ హెగ్డే నటించింది.
upasana comment on nandamuri Pranathi
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 29న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే బర్త్ డే సందర్భంగా ఉపాసన పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భర్త రామ్ చరణ్‌కి స్వీట్ బర్త్ డే విషెస్ చెబుతూ ఓ రేర్ ఫొటో షేర్ చేసింది ఉపాసన.ఈ ఫొటోలో ఎన్టీఆర్, ఆయన భార్య ప్రణతి, రామ్ చరణ్, ఉపాసన ఉన్నారు. రామ్ చరణ్‌ని ఎన్టీఆర్ కౌగిలిలో బంధించగా.. ఉపాసన ప్రణతిని హగ్ చేసుకుంది. ఈ ఫొటోతో ఆ రెండు ఫ్యామిలీస్ మధ్య ఎంత చనువుందనేది స్పష్టమవుతోంది. పైగా మై స్వీటెస్ట్ ప్రణతి అని ఉపాసన పేర్కొనడం మెగా, నందమూరి అభిమానులను పండగ చేస్కుంటున్నారు.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.