Upasana going to be a mother Here is the evidence
Upasana : ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఉపాసన, చరణ్ లు సక్సెస్ ఫుల్ జర్నీ సాగిస్తున్నారు. అయితే సమాజం దృష్టిలో మాత్రం వీరికో లోటు ఉంది. అదే సంతానం లేకపోవడం. పెళ్ళై పదేళ్లు అవుతున్నా ఉపాసన-చరణ్ లకు పిల్లలు కనలేదు. కారణం ఏంటనేది వీరు చెప్పకపోగా, ఉపాసన ప్రతి సారి దాట వేస్తుంది. 2011లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి పెళ్లి చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయాన్ కి ఏడేళ్లకు ఉంటాయి, అమ్మాయి అర్హకు నాలుగైదేళ్ళ ఉన్నాయి.
కాని రామ్ చరణ్ దంపతులు ఇంకా పిల్లలు కనకపోవడంపై మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఉపాసన మెగా ఇంటి కోడలిగా కంటే తన సొంత గుర్తింపుతో తెలుగు ప్రజలకు పరిచయమైంది.ఈమె అపోలో వైస్ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే.ఇక ఉపాసన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ప్రజలకు హెల్త్ టిప్స్ గురించి బాగా వివరిస్తుంది. 2012లో ఉపాసన.. రామ్ చరణ్‌ని పెళ్లి చేసుకుంది . తమ పెళ్ళి జరిగి 10 ఏళ్లు దాటగా ఇప్పటికీ తమకు పిల్లలు పుట్టే లేరన్న సంగతి అందరికీ తెలిసిందే.
Upasana going to be a mother Here is the evidence
పైగా తమకు పిల్లల గురించి అభిమానుల నుండి మీడియా నుండి కూడా తెగ ప్రశ్నలు ఎదురవ్వగా వాటి గురించి ఎన్నోసార్లు స్పందించారు. కొన్నిసార్లు ఆ ప్రశ్నలను అక్కడే ఖండించారు.అయినా ఇప్పటికీ ఈ మెగా కోడలికి పిల్లల గురించి ప్రశ్న మాత్రం తప్పడం లేదు. ఈసారి వినాయక నిమజ్జనం సందర్భంగా ఉపాసన రాంచరణ్ లు పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. అందులో ఉపాసన బేబీ బంప్ తో కనిపించింది. ఇక అభిమానులు ఉపాసన తల్లి కాబోతుందా అని ప్రశ్నలు వేస్తున్నారు. అయితే దీనిపై ఉపాసన ఇంకా స్పందించలేదు ఈ విషయాన్ని అధికారం గా ఉపాసన లేదా మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.