uppena heroine Krithi Shetty want to do more telugu films
Krithi Shetty : ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి వరుసగా ఐదారు సినిమాలను కమిట్ అయింది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలు లేవు. నాగ చైతన్యతో కస్టడీ అనే సినిమాను చేస్తోంది. తమిళంలో ఒక సినిమాను చేస్తోంది. అంతకు మించి ఆఫర్లు రావడం లేదు. తెలుగులో ఆఫర్స్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు స్కిన్ షో చేయకుండా కెరియర్లో ముందుకు సాగిన కృతి శెట్టి ఇకముందు అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
uppena heroine Krithi Shetty want to do more telugu films
నడుము, నాభి అందాలని చూపడంతో పాటు ముద్దు సన్నివేశాలను చేయడంతో పాటు ఎలాంటి ఎక్స్పోజింగ్ అయినా కూడా చేసేందుకు సిద్ధమవుతాను అంటూ స్నేహితుల వద్ద ఆమె పేర్కొందట. కస్టడీ సినిమాలో కృతి శెట్టి అందాల ఆరబోత కాస్త ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఆ సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా మరిన్ని ఆఫర్స్ ఆమెకి వస్తాయని తెలుస్తోంది. బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కృతి శెట్టి ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించాలంటే స్కిన్ షో చేయాలనే నిర్ణయానికి వచ్చింది.
uppena heroine Krithi Shetty want to do more telugu films
కమర్షియల్ సినిమా ల్లో హీరోయిన్స్ అందాలను చూపించాల్సిందే. అందుకే కృతి శెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న కస్టడీ సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ జరుగుతుంది. ఆ పాటలో కృతి శెట్టి అందాల ఆరబోత విషయంలో అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బేబమ్మను కొత్తగా చూడబోతున్నామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.