Home » Entertainment » Urvashi Rautela Takes Jalebi Baby Singer Jason Derulo Clubbing In Bandra Last Night
Entertainment

Urvashi Rautela : ఊర్వశి రౌతేలా ఎద అందాలు.. ఉబ్బి తబ్బిపోయి డ్రెస్ లో నుండి బయటకు వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 29, 2023 5:07 pm
Advertisement

Urvashi Rautela : బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీలో విపరీతమైన క్రేజ్ కలిగిన ఈ ముద్దుగుమ్మకి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలు షేర్ చేసి తన ఫాలోవర్స్ నీ పెంచుకునే పనిలో ఉంటది. ఇటీవలే సౌత్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” లో ఐటెం సాంగ్ లో స్టెప్ లు వేయడం జరిగింది. కేవలం మూడు నిమిషాలు నిడివి కలిగిన ఈ సాంగ్ కోసం…

Advertisement

Urvashi Rautela Takes Jalebi Baby Singer Jason Derulo Clubbing In Bandra Last Night

ఊర్వశి రౌతేలాకీ ఏకంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వటం జరిగిందట. తెలుగులో ఫస్ట్ టైం ఈ సాంగ్ ద్వారా చిరంజీవి పక్కన ఈ ముద్దుగుమ్మ వేసిన స్టెప్పులు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అల్లరించాయి. సాంగ్ సూపర్ హిట్ కావడంతో పాటు సినిమా కూడా విజయం సాధించడంతో… ఊర్వశి రౌతేలాకీ పలు ఐటెం సాంగ్ అవకాశాలు భారీగా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సింగర్ జేసన్ తో ఓ పార్టీ వేడుకకు హాజరయ్యింది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు భారీ ఎత్తున ఫోటోలు తీస్తూ ఉండగా..ఊర్వశి రౌతేలా ఎద అందాలు.. ఉబ్బి తబ్బిపోయి డ్రెస్ లో నుండి పైకి తన్నుకుంటూ కనిపించడం జరిగింది. దీంతో ఫోటోగ్రాఫర్లు భారీ ఎత్తున ఊర్వశి అందాలను తమ కెమెరాలలో బంధించడం జరిగింది. ఊర్వశి రౌతేలా…జాసన్ తాజా లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి