Home » Entertainment » Vani Kapoor Crazy Looks Viral
Entertainment

Vani Kapoor : ఎద అందాలు చూపిస్తూ కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్న వాణీ క‌పూర్

Authored By
Sam C
The Telugu News | Published on: March 22, 2022, 4:30 pm
Advertisement

Vani Kapoor : అందాల‌తో కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకునే ముద్దుగుమ్మ‌ల‌లో వాణీ క‌పూర్ ఒక‌రు. సోయ‌గాల‌ని ఏ మాత్రం దాచ‌కుండా కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంటుంది. హద్దులు లేని అందాల ప్రదర్శనతో అదరగొడుతుంది వాణి కపూర్ హీరోయిన్ గా బాలీవుడ్ లో తనదైన మార్క్ తో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ సోషల్ మీడియలో మాత్రం సెగలు పుట్టిస్తుంది. మగమనసుల్లో మన్మధ మంటలు పుట్టిస్తుంది. అందాల‌ని ఏ మాత్రం దాచలేక ఎదఅందాలతో విందు చేస్తోంది. పాలవన్నెలతో పులకరింతలు పుట్టిస్తుంది వాణి. సోషల్ మీడియాలో వాణీ కపూర్ స్కిన్ షోకు కుర్రాళ్లకు నిద్ర పట్టడంలేదు.

Advertisement

వాణీ కపూర్ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తుంటుంది. ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా క్లీవేజ్ షో చేస్తూ ఎద అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అమ్మ‌డి ఫోజులకు మైమరచిపోతున్నారు యువకులు. చురకత్తుల్లాంట చూపులతో కైపుల బాణాలు వదులుతున్న బాలీవుడ్ బ్యూటీకి ఫిదా అయిపోతున్నారు. రసహృదయుల గుండెల్లో మంటలు పుట్టిస్తున్న వాణీ.. అంతకు మించీ అంటూ.. ఎప్పటికప్పుడు కాకరేపుతోంది. ఈ అమ్మ‌డు బాలీవుడ్ లో చిన్న హీరోలతో పాటు.. హృతిక్ లాంటి పెద్ద హీరోల సరసన కూడా కలిసి నటించింది

vani kapoor crazy looks viral

Advertisement

Vani Kapoor : ముచ్చెమ‌ట‌లు పట్టేలా చేస్తున్న వాణీ

లాస్ట్ ఇయర్ వార్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అంతే కాదు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి బెల్ బాటమ్ సినిమాలో సందడి చేసింది వాణీ కపూర్. తెలుగులోను ఈ ముద్దుగుమ్మ సంత‌డి చేసింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఆహా కళ్యాణం సినిమాతో ఇటు తెలుగు ఆడియన్స్ ను అటు తమిళ ఆడియన్స్ ను ఆకట్టుకుంది వాణీ కపూర్. అందాల‌ను ఆర‌బోస్తూ వ‌య్యారాలు పోవ‌డంలో వాణీ క‌పూర్ త‌ర్వాత‌నే ఎవ‌రైన‌. నడుము వంపులతో..నిద్ర లేకుండా చేస్తూ, థైస్ సొగసులతో సెగలు పుట్టిస్తున్న‌ వాణీ కపూర్ స్కిన్ షోకు బాలీవుడ్ కుర్ర కారు చిర్రెత్తిపోతున్నారు. ఈ అమ్మ‌డు సౌత్ ఆఫ‌ర్స్ కోసం వేచి చూస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి