Varsha Emmanuel Dance in Sridevi Drama Company
Varsha Emmanuel : బుల్లితెరపై వర్ష, ఇమాన్యుయేల్ క్రియేట్ మ్యాజిక్ అందరికీ తెలిసిందే. అయితే ఒకానొక స్టేజ్ వచ్చే సరికి ఈ ఇద్దరి చేష్టలు చూసి జనాలకు వెగటు పుట్టేసింది. లవ్ ట్రాక్ అంటూ బాగా రెచ్చిపోయారు. రష్మీ సుధీర్ జోడిలా వర్ష ఇమాన్యుయేల్ కూడా స్టార్డం తెచ్చుకోవాలని చూశారు. కానీ ఆ వ్యూహం బెడిసి కొట్టేసింది. వర్ష ఇమాన్యుయేల్ ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా వారిది కేవలం నటనే అని అందరూ లైట్ తీసుకున్నారు.
వర్ష ఇమాన్యుయేల్ జంట మీద పెళ్లి అంటూ ఓ ఈవెంట్‌ను చేయడంతో జనాలు భగ్గుమన్నారు. అలాంటి పనికి మాలిన ఈవెంట్లు చేయడం ఎందుకు? అంటూ మల్లెమాల టీంను, వర్ష ఇమాన్యుయేల్‌లను ఏకిపారేశారు. నీ చిత్రం చూసి అనే పాటను కూడా ఈ ఇద్దరికి ఆర్ఆర్గా వేసి ఖూనీ చేసేశారు. అలా మధ్యలో కొన్ని రోజులు ఈ ఇద్దరూ దూరంగానే ఉన్నారు.
Varsha Emmanuel Dance in Sridevi Drama Company
కలిసి స్కిట్లు చేయలేదు. చేసినా కూడా లవర్స్‌గా నటించలేదు, కానీ మళ్లీ ఇప్పుడు బండి ట్రాక్ ఎక్కేసినట్టు కనిపిస్తోంది. వచ్చే ఆదివారం నాడు రాబోతోన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్లో వర్ష ఇమాన్యుయేల్ రెచ్చిపోయారు. స్టేజ్ మీద డ్యాన్సులతో రొమాన్స్ చేసేశాడు. లెహరాయి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. నలుపు నేరేడంటి అనే పాటకు లారెన్స్‌లా ఇమాన్యుయేల్ వర్షతో డ్యాన్స్ చేశాడు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
This website uses cookies.