
Anchor Varshini glamour pics viral
Anchor Varshini : అందాల ముద్దుగుమ్మలు ఎద అందాలతో అగ్గి రాజేస్తున్న విషయం తెలిసిందే. ఒకరిని మించి మరొకరు అన్నట్టు గ్లామర్ షో చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త పేరు ప్రఖ్యాతలు పొందుతున్న అందాల ముద్దుగుమ్మ వర్షిణికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ స్టేజ్‌పై యాంకరింగ్ చేస్తూ టీవీల ముందుకు కుర్రాళ్లు క్యూ కట్టాల్సిందే. పొట్టి దుస్తుల్లో ఈ హాట్ బ్యూటీ చేసే అందాల విందు అంతా ఇంతా కాదు.తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ గ్లామర్ జాతర పెట్టింది. ఇది చూసి కుర్రాళ్లకు కంటిపై నిద్రలేకుండా పొతుంది.
వర్షిణి తాజాగా తన ఇన్‌స్టాగ్రాములో పలు ఫొటోలు షేర్ చేయగా, ఇందులో తన షర్ట్ బటన్ విప్పి ఎద అందాల జాతర పెట్టింది. ఈ పిక్స్ చూసి అభిమానులకి పూనకాలు వస్తున్నాయి. వర్షిణి అందానికి ఎవరైన మంత్రముగ్ధులు కావలసిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటిగా సత్తా చాటాలన్న లక్ష్యంతో.. ముందుగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది వర్షిణి సౌందరాజన్. ఆరంభంలోనే అద్భుతమైన అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించింది.
Anchor Varshini glamour pics viral
సుదీర్ఘమైన కెరీర్‌లో సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో నటించినా వర్షిణి సౌందరాజన్‌కు మాత్రం కావాల్సిన బ్రేక్ రాలేదు. దీంతో ఆమె.. ‘ఢీ’ షోలో గతంలో ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించింది. అందులో మూన్ వాక్ ద్వారా తనలోని ప్రత్యేకమైన స్టైల్‌ను పరిచయం చేసి ఫేమస్ అయింది. ఆ తర్వాత ‘పటాస్’ సహా కొన్ని గేమ్ షోలలో యాంకర్‌గా చేసి మెప్పించింది. దీంతో ఈ బ్యూటీకి ఎన్నో అవకాశాలు వచ్చాయి.కాని ఏది కూడా ఆమె కెరియర్‌కి పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. అప్పుడప్పుడు తన అందాలతో వర్షిణి అగ్గి రాజేస్తుంటుంది.
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
This website uses cookies.