
Varshini Laughs AT Rashmi Gautam And Deepika Reel Video
Rashmi Gautam : బుల్లితెరపై ఆర్టిస్ట్‌లు, యాంకర్లు ఇలా అందరూ కూడా ఓ ఫ్యామిలీలా కలిసి మెలిసి ఉంటారు.ఎందుకంటే నిత్యం అందరూ కలిసి ఒకే చోట పని చేస్తుంటారు. ఎక్కువ సమయం గడుపుతుంటారు. అలా జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు, ఢీ షో మెంబర్లు కలిసి మెలిసి ఉంటారు. ఇక ఢీ షోలో అయితే వర్షిణి స్థానంలో దీపిక పిల్లి వచ్చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా వర్షిణికి ఏ మాత్రం కోపం లేనట్టుంది.మామూలుగా అయితే వర్షిణి, ఆది, సుధీర్, రష్మీ, ప్రదీప్ గ్యాంగ్ ఉన్నప్పుడే ఢీ షోను అందరూ చూశారు.
సుధీర్ రష్మీ, ఆది వర్షిణి ట్రాక్ ఫుల్ వర్కవుట్ అయింది. ఆది వర్షిణిల వ్యవహారం అయితే ఏకంగా నిశ్చితార్థం, పెళ్లి అనే రూమర్ల వరకు వెళ్లింది. అయితే ఆ తదుపరి సీజన్‌కు వర్షిణి ఢీ నుంచి బయటకు వచ్చింది. తనంతట తానే వచ్చిందా? లేదా మల్లెమాల టీం పొమ్మన్నదా? అనే విషయం బయటకు రాలేదు.వర్షిణి స్థానంలో దీపిక పిల్లి వచ్చేసింది. టిక్ టాక్ స్టార్ అయిన దీపిక పిల్లి.. మొత్తానికి రష్మీతో క్లోజ్ అయింది. ఢీ షోలో దీపిక పిల్లి ఎక్కువగా హైలెట్ అవ్వలేదు. కానీ రష్మీతో ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్ షిప్‌తో ఫుల్ ఫేమస్ అయింది.
Varshini Laughs AT Rashmi Gautam And Deepika Reel Video
ఈ ఇద్దరూ కలిసి వీకెండ్ పార్టీలు, తిరగడాలు చేస్తుండటంత, ఇన్ స్టా రీల్ వీడియోలతో ఫుల్ ట్రెండ్ అయ్యారు. తాజాగా రష్మీ, దీపిక పిల్లి ఓ రీల్ వీడియో చేశారు.అందులో ఆ ఇద్దరూ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఈవెంట్లలో చేసిన మూమెంట్‌ను లిఫ్ట్‌లోనూ ట్రై చేశారు. కాకపోతే అక్కడే కాస్త తేడా కొట్టేసింది. దీంతో నెటిజన్లు పగల బడి నవ్వేస్తున్నారు. ఈ రీల్ వీడియోకు వర్షిణి రియాక్ట్ అయింది. పగలబడి నవ్వేస్తున్నట్టుగా ఎమోజీని షేర్ చేసింది
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.